మీరు మీ పి‌ఎఫ్ అక్కౌంట్ నంబర్ మర్చిపోయారా.. ? అయితే ఈ విధంగా పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి..

First Published Mar 15, 2021, 11:22 AM IST

కరోనా కాలంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా వరకు ప్రజలు  ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) నుండి డబ్బును కూడా ఉపసంహరించుకోవలసి వచ్చింది, కాని వారి పిఎఫ్ ఖాతా గురించి  జ్ఞానం లేని వారు ఇప్పటికి కొంతమంది ఉన్నారు, పిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మొదలైనవి కూడా తెలియదు.