MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Flipkart Big Billion Days: ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ పై భారీ తగ్గింపు ధరలు, పైగా ఈఎమ్ఐ సదుపాయం

Flipkart Big Billion Days: ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ పై భారీ తగ్గింపు ధరలు, పైగా ఈఎమ్ఐ సదుపాయం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ వచ్చేస్తోంది. చాలా తక్కువ ధరకే  iPhone లను సొంతం చేసుకోవచ్చు.  iPhone 14ని, iPhone 16 Pro, Pro Max మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ సేల్ సెప్టెంబరు 23 నుంచి మొదలవుతుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 13 2025, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్
Image Credit : Gemini

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్

భారతదేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలలో ఫ్లిప్‌కార్ట్ ఒకటి. సెప్టెంబరు 23 నుంచి ఫ్లిప్ కార్టులో బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలవ్వబోతోంది. ఇందులో ఆపిల్ ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఐఫోన్ ఎంతోమంది కలల స్మార్ట్‌ఫోన్. దీన్ని మీరు చాలా తక్కువ ధరకే పొందే అవకాశం ఇది.  దీనిపై ఈఎమ్ఐ సదుపాయం, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తక్కువ ధరకే ఐఫోన్ 14
Image Credit : @TheGalox_/X

తక్కువ ధరకే ఐఫోన్ 14

ఐఫోన్ 14 బేస్ మోడల్ 128GB స్టోరేజ్‌తో బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, రెడ్ వంటి రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో కేవలం 39,999 రూపాయలకే ఐఫోన్ 14 అమ్మకానికి రాబోతోంది. ఇది నిజానికి చాలా అత్యల్ప ధరగానే చెప్పుకోవాలి.  ఐఫోన్ 14లోని శక్తివంతమైన A15 బయోనిక్ చిప్, అద్భుతమైన కెమెరా నాణ్యత, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ ఈ ధరలో దీన్ని తప్పనిసరి ఎంపికగా మారుస్తాయి. తమ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే కస్టమర్లకు ఇది ఒక గోల్డెన్ అవకాశం.

35
ఐఫోన్ 16 ఫోన్లు కూడా
Image Credit : Getty

ఐఫోన్ 16 ఫోన్లు కూడా

ఐఫోన్ 14 మాత్రమే కాదు, ఈ సేల్‌లో ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఐఫోన్ 16 Proను లాంచ్ చేసినప్పుడు దాని ధర ₹1,19,900గా ఉంది. దీన్ని మీరు ఇప్పుడు కేవలం ₹70,000 కంటే తక్కువకు పొందవచ్చు. ఐఫోన్ 16 Pro Max అసలు ధర ₹1,44,900గా ఉంది. ఈ సేల్ లో దాని ధర నుండి తగ్గి ₹90,000 కంటే తక్కువకు లభిస్తుంది. ఈ దీపావళి సీజన్ సేల్‌లో, బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి, ఐఫోన్ 16 సిరీస్‌ను దాని అసలు ధరలో సగం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ కొనేందుకు ఇంత కన్నా మంచి అవకాశం ఇంకేముంటుంది.

45
సేల్ ఎప్పుడు మొదలు
Image Credit : Getty

సేల్ ఎప్పుడు మొదలు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23, 2025న ప్రారంభమవుతుంది. ఈ సేల్  లో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐఫోన్ కొనుగోలుదారులు Axis బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ దొరుకుతుంది. 

55
ఇదే మంచి అవకాశం
Image Credit : our own

ఇదే మంచి అవకాశం

ఐఫోన్ కొనేందుకు ఇదే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.  iPHONE14,  ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై భారీ  తగ్గింపులు వస్తాయి.  ఈ సంవత్సరం బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఆపిల్ ఐఫోన్ డిస్కౌంట్ ఈవెంట్‌గా ఇది నిలిచి పోతుంది. మీ ఐఫోన్ కలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
iPhone 17: ఐఫోన్ 17 అత్యంత తక్కువ ధరకు లభించే దేశం ఏదో తెలుసా.?
Recommended image2
ఐఫోన్ లవర్స్‌కి చేదువార్త, ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ధరలు ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved