MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Insurance: ఇన్సూరెన్స్ వర్సస్ ఇన్వెస్ట్‌మెంట్.. మధ్యతరగతి ప్రజలు చేసే తప్పు ఇదే..

Insurance: ఇన్సూరెన్స్ వర్సస్ ఇన్వెస్ట్‌మెంట్.. మధ్యతరగతి ప్రజలు చేసే తప్పు ఇదే..

Insurance: ఇన్సూరెన్స్ అంటే అది ఒక పెట్టుబడి అని మీరు భావిస్తున్నారా? పాలసీ కాలపరిమితి ముగిశాక డబ్బులు తిరిగి వస్తాయని ఆశించి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? అయితే మీరు పెద్ద ఆర్థిక తప్పిదం చేస్తున్నట్లేనని హెచ్చరిస్తున్నారు బిజినెస్ నిపుణులు. 

1 Min read
Author : Pavithra D
Published : May 04 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇన్సూరెన్స్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్:
Image Credit : Pinterest

ఇన్సూరెన్స్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్:

మన దేశంలో చాలామంది ఇన్సూరెన్స్ అనగానే "నేను కట్టిన డబ్బులు నాకు వడ్డీతో సహా తిరిగి రావాలి" అని కోరుకుంటారు. ఈ ఆలోచనా దృక్పథమే వారిని తక్కువ కవరేజీ ఉన్న పాలసీల వైపు నడిపిస్తోంది. బిజినెస్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడూ పెట్టుబడి కాకూడదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మనీ బ్యాక్ పాలసీల మాయాజాలం:
Image Credit : PR

మనీ బ్యాక్ పాలసీల మాయాజాలం:

చాలామంది ఏజెంట్లు "మీరు నెలకు ఇంత కడితే, పదేళ్ల తర్వాత మీకు ఇంత వస్తుంది" అని ఆశ చూపి మనీ బ్యాక్ లేదా ఎండోమెంట్ పాలసీలను అమ్ముతారు. కానీ, వీటిలో వచ్చే రాబడి కేవలం 5 శాతం నుంచి 6 శాతం మాత్రమే ఉంటుంది. పైగా, అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఈ పాలసీలు ఇచ్చే పరిహారం ఆ కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోదు.

Related Articles

Related image1
Business Ideas : కేవలం రూ.4000 పెట్టుబడి... ఇంట్లోనే ఈ బిజినెస్ చేశారో 80 శాతం లాభమే..!
Related image2
Business Ideas: క్లాత్ బిజినెస్‌తో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఇంటి నుండే ఇలా ప్రారంభించండి!
35
టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత:
Image Credit : stockPhoto

టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత:

నిజమైన ఇన్సూరెన్స్ అంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఇందులో మీరు తక్కువ ప్రీమియం చెల్లించి, భారీ మొత్తంలో లైఫ్ కవరేజీని (ఉదాహరణకు కోటి రూపాయలు) పొందవచ్చు.

45
డబ్బులు తిరిగి రావు కదా..
Image Credit : PR

డబ్బులు తిరిగి రావు కదా..

ఇందులో డబ్బులు తిరిగి రావు కదా అని చాలామంది దీనిని తీసుకోరు. కానీ, కుటుంబ యజమాని లేని సమయంలో ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే సరైన మార్గం.

55
ఇన్సూరెన్స్‌ను ఇన్సూరెన్స్‌లానే..
Image Credit : stockPhoto

ఇన్సూరెన్స్‌ను ఇన్సూరెన్స్‌లానే..

ఇన్సూరెన్స్‌ను ఇన్సూరెన్స్‌లానే చూడాలి. రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకోండి, డబ్బులు పెరగడం కోసం మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టండి. ఈ రెండింటినీ కలిపి చూస్తే అటు లాభం రాదు, ఇటు సరైన రక్షణ దొరకదు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
India Debt: భారత్ పై 200 లక్షల కోట్ల అప్పు.. ఎవరి దగ్గర తీసుకుంది? వడ్డీ భారం ఎంతో తెలుసా?
Recommended image2
Post Office: రోజుకు రూ. 400 ప‌క్క‌న‌పెడితే చాలు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 6 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image3
Gold Price Crash: రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్...భారీగా కుప్పకూలిపోయిన పసిడి, వెండి
Related Stories
Recommended image1
Business Ideas : కేవలం రూ.4000 పెట్టుబడి... ఇంట్లోనే ఈ బిజినెస్ చేశారో 80 శాతం లాభమే..!
Recommended image2
Business Ideas: క్లాత్ బిజినెస్‌తో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఇంటి నుండే ఇలా ప్రారంభించండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved