MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Divorce: భార్య భరణంగా ఎంత అడిగినా భర్త ఇవ్వాలా.? ఇది తెలిస్తే భర్త మహాశేయులు హ్యాపీగా ఉంటారు

Divorce: భార్య భరణంగా ఎంత అడిగినా భర్త ఇవ్వాలా.? ఇది తెలిస్తే భర్త మహాశేయులు హ్యాపీగా ఉంటారు

Divorce: విడాకుల సమయంలో భార్య అడిగినంత భరణం భర్త ఇవ్వాలా? అసలు కోర్టు భరణాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తుంది? భర్త ఆస్తిలో భార్యకు సగం వస్తుందా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం. ఓ సారి లుక్కేయండి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 19 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భార్య ఎంత అడిగితే అంత ఇవ్వాలా?
Image Credit : Pinterest

భార్య ఎంత అడిగితే అంత ఇవ్వాలా?

విడాకుల ప్రక్రియలో 'భరణం'(Maintenance) అనేది అత్యంత చర్చనీయాంశమైన విషయం. భార్య కోట్లు అడిగితే భర్త ఇచ్చేయాలా? భర్త ఆస్తిలో సగం భార్యకు చెందుతుందా? అనే అంశాలపై చట్టపరమైన వాస్తవాలను చూసేద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోర్టులు భరణాన్ని ఎలా నిర్ణయిస్తాయి?
Image Credit : Divorce\Pinterest

కోర్టులు భరణాన్ని ఎలా నిర్ణయిస్తాయి?

భార్య ఎంత అడిగితే అంత ఇచ్చేయడానికి భరణం అనేది 'బ్లాంక్ చెక్' కాదు. భరణం మొత్తాన్ని నిర్ణయించే ముందు కోర్టులు అనేక అంశాలను (Parameters) పరిగణనలోకి తీసుకుంటాయి. అసలు దంపతులు ఎందుకు విడిపోతున్నారు? అందులో భర్త తప్పు ఉందా లేదా అనేది ప్రధానంగా చూస్తారు.

35
భార్య సామర్థ్యం, బాధ్యతలు..
Image Credit : ChatGPT

భార్య సామర్థ్యం, బాధ్యతలు..

భార్య చదువుకున్నదా? ఆమెకు స్వయంగా సంపాదించుకునే శక్తి ఉందా? లేదా అనే అంశాన్ని పరిశీలిస్తారు. భార్యకు పిల్లలు ఉన్నారా? వారి రక్షణ, పోషణ బాధ్యత ఎవరిపై ఉంది? అనేవి కూడా కీలకం. భర్త ఆదాయం, ఆస్తుల స్థితిని కూడా కోర్టు అంచనా వేస్తుంది.

45
ముఖ్యమైన వాస్తవాలు
Image Credit : Pixabay

ముఖ్యమైన వాస్తవాలు

భర్త ఎంతటి కోటీశ్వరుడైనా, విడాకుల సమయంలో ఆయన ఆస్తిలో సగం భార్యకు ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. భార్యలు నెలవారీ మెయింటెనెన్స్ కింద లక్షలు, లేదా కోట్లలో అడగడం అనేది ఆచరణలో వర్కౌట్ అయ్యే విషయం కాదు. దీనివల్ల సమయం వృధా తప్ప ఉపయోగం ఉండదు. భార్యలు భారీగా భరణం అడిగినప్పుడు భర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చట్టం అన్ని కోణాలను విశ్లేషించిన తర్వాతే న్యాయమైన మొత్తాన్ని నిర్ణయిస్తుంది.

55
 కేవలం అవసరాలను..
Image Credit : AI Generated

కేవలం అవసరాలను..

విడాకుల సమయంలో భరణం అనేది కేవలం అవసరాలను, బాధ్యతలను బట్టి నిర్ణయిస్తారు తప్ప, డిమాండ్లను బట్టి కాదు. చట్టంపై అవగాహన కలిగి ఉండటం వల్ల అనవసరమైన భయాందోళనలను నివారించవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Notional Increment: ‘నోషనల్ ఇంక్రిమెంట్’ అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?
Recommended image2
Share Market: ఈ వారం షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు? హెచ్చరిస్తున్న 7 కీలక గ్లోబల్ అంశాలు ఇవే
Recommended image3
Gold Price Crash: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. రూ.2,500కు పైగా తగ్గిన బంగారం
Related Stories
Recommended image1
Business Idea: రోడ్డు సైడ్ అని చీప్‌గా చూడకండి.. ఈ వ్యాపారం మొదలుపెడితే ప్రతీ నెలా రూ. 1 లక్ష పక్కా.!
Recommended image2
Business Ideas: పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? ఈ బెస్ట్ ఆప్షన్స్ మీకోసమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved