మీకు తెలుసా పెట్రోల్ బంకుల్లో ఈ 9 సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి.. లేదంటే వెంటనే ఫిర్యాదు చేయండి..

First Published Mar 6, 2021, 12:15 PM IST

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు  ఈ ఏడాదిలో  గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటరుకు రూ.100  చేరుకుంది. సామాన్య ప్రజలు, ప్రతిపక్షా పార్టీలు  దీనిని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరలు నిరంతరం పెరగడం వల్ల రవాణా ఖర్చులు కూడా పెరగనున్నాయి, ఇది కూరగాయల ధరలతో సహా  ఇతర నిత్యవసర  సరుకులపై కూడా ప్రభావం చూపనుంది.  సాధారణంగా పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ పంపుకు వెళ్ళని వ్యక్తి ఉండడు.