అమెరికాలోని అతిపెద్ద రైతు ఎవరో తెలుసా.. అతనికి ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉందంటే ?
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు అండ్ సిఈఓ బిల్ గేట్స్ మనందరికీ తెలుసు. కాని బిల్ గేట్స్ వ్యవసాయం పట్ల కూడా ఎంతో ఆసక్తి చూపుతున్న సంగతి మీకు తెలుసా... ఇది మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు.

బిల్ గేట్స్ అమెరికా అతిపెద్ద రైతులలో ఒకరు. బిల్ గేట్స్ అతని భార్య మెలిండా గేట్స్ 18 అమెరికన్ రాష్ట్రాలలో 2,69,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను సేకరించారు.

ల్యాండ్ రిపోర్ట్ అండ్ ఎన్‌బిసి రిపోర్ట్ ప్రకారం బిల్ గేట్స్ కి లూసియానా, నెబ్రాస్కా, జార్జియాతో పాటు ఇతర ప్రాంతాలలో వ్యవసాయ భూములు ఉన్నాయి. నార్త్ లూసియానాలో గేట్స్‌కు 70,000 ఎకరాల భూమి ఉందని అక్కడ వారు సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, బియ్యం పండిస్తున్నారు.

అలాగే నెబ్రాస్కాలో 20,000 ఎకరాలలో అక్కడి రైతులు సోయాబీన్ పండిస్తున్నారని నివేదికలో పేర్కొంది. వీటికి అదనంగా జార్జియాలోని 6000 ఎకరాలలో, వాషింగ్టన్ లోని 14,000 ఎకరాల వ్యవసాయ భూములలో ఇక్కడి రైతులు ఎక్కువగా బంగాళాదుంపలను పండిస్తారు.

ఒకసారి బిల్ గేట్స్‌ను రెడ్‌డిట్‌లో వ్యవసాయ భూముల గురించి అడిగారు. దానికి ఆయన సమాధానం “నా పెట్టుబడి సమూహం దీన్ని ఎంచుకుంది. దీనిని వాతావరణంతో అనుసంధానించలేదు. వ్యవసాయ రంగం ముఖ్యం. మరింత ఉత్పాదక విత్తనాలతో మేము అటవీ నిర్మూలనను నివారించవచ్చు. ఆఫ్రికా వారు ఇప్పటికే ఎదుర్కొంటున్న వాతావరణ ఇబ్బందులను ఎదుర్కోవటానికి సహాయపడవచ్చు. చౌకైన జీవన ఇంధనాలు ఎలా ఉంటాయో అస్పష్టంగా ఉంది, కానీ అవి చౌకగా ఉంటే విమానయానం, ట్రక్ ఉద్గారాలను పరిష్కరించగలదు, ” అని అన్నారు.

బిల్ గేట్స్ అండ్ మెలిండా వ్యవసాయ భూములలో భారీగా పెట్టుబడులు పెట్టారు, కానీ దాని వెనుక కారణం తేలీదు. కొన్ని నివేదికలు దీనిని వాతావరణ మార్పులతో అనుసంధానించవచ్చని పేర్కొన్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవటానికి అవసరమైన సాధనాలు, ఆవిష్కరణలతో భారతదేశం వంటి దేశాలలో చిన్న తరహా రైతులకు సహాయం చేయడానికి ఈ జంట కొత్త లాభాపేక్షలేని సమూహాన్ని ప్రారంభించింది.

బిల్ గేట్స్ అతని భార్య మెలిండా విడాకుల తరువాత చాలా చర్చనీయాంశంగా మారారు. వీరికి వివాహం జరిగి 27 సంవత్సరాలు.