MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • రూ.20,000 జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 3 కార్లు ఇవే

రూ.20,000 జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 3 కార్లు ఇవే

మీ జీతం రూ.20 వేలా? కారు కొనాలనుకుంటున్నారా? మార్కెట్లో తక్కువ బడ్జెట్ లో అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బెస్ట్ కార్ల ధరలు, ఈఎంఐ, స్టైల్, మైలేజ్, తదితర వివరాలు తెలుసుకుందాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 02 2025, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

1. మారుతి ఆల్టో K10

ఫస్ట్ టైమ్ కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి సరైన కారు. ఎందుకంటే ఆల్టో కె10 చిన్నగా చిన్న ఫ్యామిలీకి సరిపోయేలా కంఫర్ట్ గా ఉంటుంది. ఢిల్లీలో దీని ఆన్ రోడ్ ధర దాదాపు 4.73 లక్షల రూపాయలు. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 24.39 కి.మీ. తక్కువ సంపాదన ఉన్న వారు కూడా దీన్ని కొనుక్కోవచ్చు. పార్కింగ్ చేయడం సులభం. మెయింటనెన్స్ ఖర్చు తక్కువ. పనితీరు అద్భుతంగా ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రెనాల్ట్ క్విడ్

మీ కారు చూసి జనాలు ఆశ్చర్యపోవాలనుకుంటే క్విడ్ తీసుకోండి. దీని ఆన్ రోడ్ ధర 5.31 లక్షల రూపాయల నుండి ప్రారంభం అవుతుంది. లీటరు పెట్రోల్‌కు 22 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు లుక్స్ చాలా మోడ్రన్ గా ఉంటాయి. CNG వేరియంట్ కూడా ఇది అందుబాటులో ఉంది. లోపలి భాగం చాలా విశాలంగా ఉంటుంది.

Related Articles

Related image1
కి.మీ.కి 10 పైసలు ఖర్చు చేస్తే చాలు! తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ స్కూటర్లు ఇవిగో
Related image2
అదిరిపోయే ఫీచర్స్‌తో మోటరోలా ఎడ్జ్ 60 ప్రో వచ్చేసింది: ధర, ఫీచర్స్ ఇవిగో
35

3. మారుతి సుజుకి S-Presso 

చిన్న కారులో SUV లాంటి లుక్ కావాలంటే S-Presso తీసుకోవడం కరెక్ట్. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 4.26 లక్షల రూపాయలు. ఇందులో 5 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం, స్మార్ట్ ఫీచర్స్ అన్నీ తక్కువ ధరలోనే లభిస్తాయి.

45

ఈ మూడింటిలో ఏ కారు బెస్ట్?

మైలేజ్, ఖర్చు మీ ప్రాధాన్యత అయితే ఆల్టో K10 ఉత్తమం. స్టైల్, స్పేస్, సీఎన్జీ ఆప్షన్ కావాలంటే క్విడ్ ఎంచుకోండి. SUV ఫీలింగ్, దృఢత్వం, గతుకుల రోడ్లలో ప్రయాణించాలంటే S-Presso తీసుకోవడం బెస్ట్.

55

20 వేల జీతంలో కారు ఎలా?

20-25 వేల జీతం ఉన్నవారు కారు కొనడం కష్టమనుకుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. తక్కువ బడ్జెట్‌లో స్టైల్, స్పేస్, మైలేజ్ అన్నీ ఉన్న కార్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర తక్కువ కాబట్టి ఈఎంఐ కూడా తక్కువే. అందువల్ల 20-25 వేల జీతం ఉన్నవారి బడ్జెట్లోనే మంచి కారు తీసుకోవచ్చు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
ప్రయాణం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
కి.మీ.కి 10 పైసలు ఖర్చు చేస్తే చాలు! తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ స్కూటర్లు ఇవిగో
Recommended image2
అదిరిపోయే ఫీచర్స్‌తో మోటరోలా ఎడ్జ్ 60 ప్రో వచ్చేసింది: ధర, ఫీచర్స్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved