MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • రూ.90 కాయిన్ విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఎంత స్వచ్ఛమైనదో తెలుసా..?

రూ.90 కాయిన్ విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఎంత స్వచ్ఛమైనదో తెలుసా..?

ఆర్బీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక రూ.90 స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణెం 40 గ్రాముల స్వచ్ఛమైన వెండితో ముద్రించడం ప్రత్యేకత. 

1 Min read
Author : Ashok Kumar
Published : Apr 02 2024, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆర్‌బీఐ నేడు 90వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఆర్‌బీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ  90 రూపాయాల  స్మారక నాణేన్ని విడుదల చేశారు. అయితే దేశంలోనే తొలిసారిగా 90 రూపాయల నాణెం విడుదలైంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అలాగే, కాయిన్ పైన మూడు సింహల   కుడి వైపున హిందీలో, ఎడమ వైపున ఆంగ్లంలో  వ్రాసి ఉంటుంది. దీనికి మరోవైపు RBI లోగో  అలాగే RBI   కింద అంచున హిందీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్  ఇండియా  పైన అంచున ఇంగ్లిష్ లో Reserve Bank of India అని  ఉంటుంది.
 

35

స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన ఈ నాణెం ప్రత్యేకత. అంతే కాకుండా ఇందులో 40 గ్రాముల వెండిని కూడా వాడారు. రూ.90 వెండి నాణెంపై ఒకవైపు బ్యాంకు చిహ్నం, మరోవైపు రూ.90 అని ఉంటుంది.

45

అంతకుముందు, 1985లో ఆర్‌బీఐ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అలాగే   2010లో ఆర్‌బీఐ ప్లాటినం జూబ్లీ సందర్భంగా స్మారక నాణేలను విడుదల చేశారు.  నివేదికల ప్రకారం, ఈ నాణెం అంచనా ధర దాదాపు రూ.5200 నుండి రూ.5500 వరకు ఉండవచ్చు.
 

55

భారత ప్రభుత్వం ముద్రించిన ఈ రూ.90 నాణెం 40 గ్రాముల బరువుతో 99.9 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేయబడింది.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved