MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • UPI చెల్లింపుల్లో ఇండియా రికార్డు: ఇన్ని రూ.వేల కోట్ల ఆదాయమా?

UPI చెల్లింపుల్లో ఇండియా రికార్డు: ఇన్ని రూ.వేల కోట్ల ఆదాయమా?

2024 Year Ender: మీకు తెలుసా? మనం తెలిసో తెలియకో ఎక్కడపడితే అక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేశాం కదా.. ఇప్పుడు అదే 2024 సంవత్సరంలో ఇండియాను రికాడ్స్ లో నిలిపింది. UPI లావాదేవీలు చేయడానికి అనేక కొత్త ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. చిన్న పనికి కూడా అందరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నాం కదా.. 2024 సంవత్సరంలో ఎన్ని రూ.వేల కోట్ల UPI చెల్లింపులు జరిగాయో తెలుసుకుందాం రండి.

1 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Dec 26 2024, 10:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

2024 భారతదేశానికి ఒక ముఖ్యమైన సంవత్సరంగా నిలిచింది. వివిధ రంగాల్లో చారిత్రాత్మక విజయాలు నమోదయ్యాయి. ప్రధానమంత్రి విక్షిత్ భారత్ అనే దార్శనికతతో భారతదేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోంది. క్రీడలు, సినిమాలు, షాపింగ్ ఇలా ఏ సందర్బంలోనైనా పేమెంట్స్ చేయడానికి డిజిటల్ యాప్స్ నే మనం వాడుతున్నాం కదా. అందుకే పన్ను వసూలులో రికార్డ్ స్థాయిలో జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2024 సంవత్సరంలో డిజిటల్ ఇండియా ఉద్యమం కొత్త ఊపును సంతరించుకుంది. UPI లావాదేవీలు చరిత్రలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 16.5 బిలియన్ డాటర్లు.. అంటే రూ. 1650 కోట్లకు పైగా UPI లావాదేవీలు ఈ సంవత్సరంలో జరిగాయి.

35

ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రదేశాల్లో కూడా ఆఫ్‌లైన్‌లో UPI చెల్లింపులు చేసే సదుపాయం వచ్చేసింది. *99# అనే అధికారిక USSD కోడ్‌ను డయల్ చేసి UPI లావాదేవీలను చేసేయొచ్చు. ఈ సేవను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుండటంతో పూర్తిగా మీ డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

45

UPI 123Pay, UPI Lite ఆప్షన్ల ద్వారా జరిగే లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవల పెంచింది. UPI 123Pay ద్వారా ఇప్పుడు రూ.10,000 వరకు మీరు మీ ఫ్రెండ్స్ కి నిర్భయంగా మనీ సెండ్ చేసుకోవచ్చు. అదే విధంగా UPI Lite వాలెట్ ద్వారా రూ.5,000 వరకు ఖర్చు చేయవచ్చు.

55

ఇప్పుడు బ్యాంక్ అకౌండ్ లేకుండా కూడా UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ సదుపాయం ద్వారా మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తమ బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే డిజిటల్‌గా చెల్లింపులు చేయవచ్చు. Google Pay యాప్‌లోని UPI సర్కిల్ అనే ఈ సదుపాయం కూడా UPI లావాదేవీలు పెరగడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇన్ని వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఊహించి ఉండదు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved