MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Automobile
  • Bikes
  • కేవలం రూ.5000 కడితే చాలు.. షోరూం నుండి న్యూ బైక్ పైనే ఇంటికి

కేవలం రూ.5000 కడితే చాలు.. షోరూం నుండి న్యూ బైక్ పైనే ఇంటికి

TVS Sport : టీవీఎస్ స్పోర్ట్ బైక్ తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే ఒక మోడల్. దీన్ని ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే నాన్ స్టాప్ గా ఎంతదూరం ప్రయాణించవచ్చో తెలుసా?

1 Min read
Author : Arun Kumar P
Published : Oct 27 2025, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీవిఎస్ స్పోర్ట్ ధర ఎంతో తెలుసా?
Image Credit : tvs

టీవిఎస్ స్పోర్ట్ ధర ఎంతో తెలుసా?

రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో మంచి మైలేజ్ ఇచ్చే బడ్జెట్ ప్రెండ్లీ బైక్ కోసం చూస్తున్నారా? అయితే టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport) ఒక మంచి ఎంపిక. జీఎస్టీ తగ్గింపు తర్వాత దీని ధర మరంత తగ్గింది. ప్రస్తుతం టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.55,100 గా ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.5000 కడితే... బైక్ మీ సొంతం
Image Credit : Tvs

రూ.5000 కడితే... బైక్ మీ సొంతం

ఢిల్లీలో దీని ఆన్-రోడ్ ధర రూ.66,948 వరకు ఉంటుంది. అయితే కేవలం రూ.5,000 డౌన్‌పేమెంట్ చెల్లించి 9% వడ్డీతో లోన్ తీసుకుంటే, నెలవారీ ఈఎంఐ రూ.2,185 అవుతుంది. క్రెడిట్ స్కోరు బాగుండేవారికి ఈజీగా లోన్ వస్తుంది.

Related Articles

Related image1
TVS Jupiter: జీఎస్టీ త‌గ్గింపుతో జూపిట‌ర్ ధ‌ర ఎంత త‌గ్గిందంటే.. త‌క్కువ‌ బ‌డ్జెట్‌లో ఇలాంటి ఫీచ‌ర్లు కేక అస‌లు
Related image2
TVS NTorq 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ లాంచ్: తక్కువ ధరలో అదిరిపోయే హై ఫీచర్స్!
35
టివిఎస్ స్పోర్ట్ మైలేజ్ ఎంతో తెలుసా?
Image Credit : TVS

టివిఎస్ స్పోర్ట్ మైలేజ్ ఎంతో తెలుసా?

టివిఎస్ స్పోర్ట్స్ లీటరుకు 70 కి.మీ. పైగా మైలేజ్ ఇస్తుంది. ఫుల్ ట్యాంక్‌తో 700 కి.మీ. ప్రయాణించవచ్చు… అంటే హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు నాన్ స్టాప్ గా రైడ్ చేయవచ్చన్నమాట. ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో మంచి సస్పెన్షన్ ఉంది.

45
గంటకు 90 కిమీ వేగంతో దూసుకుపోయే బైక్
Image Credit : Tvs

గంటకు 90 కిమీ వేగంతో దూసుకుపోయే బైక్

టివిస్ స్పోర్ట్స్ 4,500 ఆర్పిఎప్ వద్ద 8.7 ఎన్ఎం రిలీజ్ చేస్తుంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఏవిధంగా చూసుకున్నా టీవిఎస్ స్పోర్ట్స్ హీరో హెచ్ఎఫ్ 100, బజాజ్ సీటీ 110ఎక్స్ వంటి బైక్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.

55
టివిఎస్ స్పోర్ట్ ఈ రంగుల్లో లభ్యం
Image Credit : Tvs

టివిఎస్ స్పోర్ట్ ఈ రంగుల్లో లభ్యం

ప్రస్తుతం టివిఎస్ స్పోర్ట్స్ బ్లాక్ బ్లూ, బ్యాక్ రెడ్, వైట్ పర్పుల్ తో పాటు మెటాలిక్ బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉంది. అలాగే స్ట్రెయిట్ బ్లూ, ఆల్ బ్లాక్, ఆల్ గ్రే, ఆల్ రెడ్ రంగుల్లో కూడా ఇది లభిస్తుంది. దీని అదిరిపోయే ఫీచర్లు, అందమైన లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ మధ్యతరగతి ఉద్యోగ జీవులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రివ‌ర్స్ మోడ్‌, ఈజీ పార్క్‌.. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఓలా నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ స్కూటీ
Recommended image2
Yamaha R2 : R15 కి బాప్ లాంటి బైక్ వచ్చేసింది.. KTM కి గట్టి కాంపిటీషన్.. యామహా R2 గ్రాండ్ ఎంట్రీ !
Recommended image3
TVS: 145 కిలోమీట‌ర్ల మైలేజ్‌, టైప్‌సీ ఛార్జ‌ర్‌.. టీవీఎస్ నుంచి అదిరిపోయే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్
Related Stories
Recommended image1
TVS Jupiter: జీఎస్టీ త‌గ్గింపుతో జూపిట‌ర్ ధ‌ర ఎంత త‌గ్గిందంటే.. త‌క్కువ‌ బ‌డ్జెట్‌లో ఇలాంటి ఫీచ‌ర్లు కేక అస‌లు
Recommended image2
TVS NTorq 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ లాంచ్: తక్కువ ధరలో అదిరిపోయే హై ఫీచర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved