10 లక్షల లోపు సెగ్మెంట్లో టాప్ 5 సేఫెస్ట్ కార్లు ఇవే

First Published 18, Jul 2019, 1:57 PM

 • భారతీయ మార్కెట్లో కార్ నేడు ఒక లగ్జరీ  వస్తువుగా మారింది
 • రోజురోజుకి కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు 
 • మార్కెట్లో 10 లక్షల లోపు సెగ్మెంట్లో చాల కంపెనీలకు చెందిన అనేక రకమైన కార్లు ఉన్నాయి
టాప్ 5: టాటా జెస్ట్  ధర: పెట్రోల్- 5.82 నుంచి 7.32 లక్షలు.     డీజిల్- 6.93 నుంచి 9. 18 లక్షలు. క్రాష్ టెస్ట్ రేటింగ్: అడల్ట్:4 స్టార్.      చైల్డ్: 2 స్టార్. డ్రైవర్ కి సీట్ బెల్ట్ అలెర్ట్, రెండు ఎయిర్ బాగ్స్, ఏబీఎస్ , ఈబిడి, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ అదనపు ఆకర్షణ.

టాప్ 4:  మారుతి సుజుకి విటార్రా బ్రేజ్జా  ధర: 7.85 నుంచి 10.78 లక్షలు (డీజిల్ మాత్రమే) క్రాష్ టెస్ట్ రేటింగ్: అడల్ట్: 4 స్టార్.     చైల్డ్  : 2 స్టార్. రెండు ఎయిర్ బాగ్స్, ఏబీఎన్ , ఈబడి , డ్రైవర్ కి సీట్ బెల్ట్ అలెర్ట్ స్టాండర్డ్ ఫీచరులుగా లభిస్తుంది.

టాప్ 3: టొయోట ఏటియొస్ లివా  ధర: పెట్రోల్- 5.67 నుంచి 6.69 లక్షలు.     డీజిల్- 7 నుంచి 7.84 లక్షలు.  క్రాష్ టెస్ట్ రేటింగ్: అడల్ట్: 4 స్టార్.    చైల్డ్  : 2 స్టార్. రెండు ఎయిర్ బాగ్స్, ఏబీఎన్ , ఈబడి కూడా ఉన్నాయి. .

టాప్ 2:  వోక్స్వాగన్ పోలో  ధర: పెట్రోల్- 6.82 నుంచి 7.83 లక్షలు.   డీజిల్- 8.63 నుంచి 11. 44 లక్షలు. క్రాష్ టెస్ట్ రేటింగ్: అడల్ట్:4 స్టార్.    చైల్డ్: 3 స్టార్. డ్రైవర్ కి సీట్ బెల్ట్ అలెర్ట్, రెండు ఎయిర్ బాగ్స్, ఏబీఎస్ , ఈబిడి, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్ అదనపు ఫీచర్స్.

టాప్ 1:  టాటా నెక్సాన్  ధర: పెట్రోల్- 7.97 నుంచి 9.47 లక్షలు.     డీజిల్- 9.90 నుంచి 13. 31 లక్షలు. క్రాష్ టెస్ట్ రేటింగ్: అడల్ట్:4 స్టార్.     చైల్డ్: 3 స్టార్. డ్రైవర్ కి సీట్ బెల్ట్ అలెర్ట్, రెండు ఎయిర్ బాగ్స్, ఏబీఎస్ , ఈబిడి, స్టాండర్డ్ ఫీచర్స్.    చిన్నపిల్లలు కనుక మీ ఇంట్లో ఎవరులేరు అంటే హోండా అమేజ్, మహీంద్రా మరజ్జో కూడా మంచి ఆప్షన్స్ గానే ఉన్నాయి.

loader