పెట్రోల్ వాహనాలకు బై..బై.. ఇండియాలోని టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈవే.. ఒక్క ఛార్జీతో 180 కి.మీ. మైలేజ్

First Published Jun 7, 2021, 4:27 PM IST

భారతదేశంలో ఇంధన ధర రికార్డు స్థాయికి చేరాయి. దేశంలోని పలు నగరాల్లో  ఇప్పటికే పెట్రోల్ ధర లీటరుకు రూ .100 దాటింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.