MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ఎక్కువ మైలేజీచ్చే టాప్ 5 పెట్రోల్ కార్లు ఇవే.. ధరల పరంగా.. ఫుల్ లిస్ట్ ఇదిగో !!

ఎక్కువ మైలేజీచ్చే టాప్ 5 పెట్రోల్ కార్లు ఇవే.. ధరల పరంగా.. ఫుల్ లిస్ట్ ఇదిగో !!

భారతదేశంలో అత్యంత మైలేజిచ్చే సామర్థ్యం గల పెట్రోల్ కార్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా... లీటరు పెట్రోల్‌కు బెస్ట్  మైలేజీని ఇచ్చే భారతదేశంలోని టాప్ 5 కార్లు ఇక్కడ ఉన్నాయి... ఈ కార్లు ప్రస్తుతం పెట్రోల్ ధరతో పోల్చితే మీకు చాల లాభదాయకంగా ఉంటాయి.  

1 Min read
Author : Ashok Kumar
| Updated : Aug 30 2023, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకా నివేదిక ప్రకారం ఇండియాలో  కార్లను అమ్మడంలో మైలేజ్ ఎల్లప్పుడూ పెద్ద విషయం. ఎక్కువ మైలేజిచ్చే  టాప్ 5 పెట్రోల్ కార్లు  గురించి ఇక్కడ ఉన్నాయి.

మారుతీ సుజుకి S-ప్రెస్సో

భారతదేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే  కార్ల లిస్టులో S-ప్రెస్సో ఐదవ స్థానంలో ఉంది. S-ప్రెస్సో  చిన్న ఇంజిన్, లైట్ కార్ ఫార్ములాకు కట్టుబడి 25kmpl మైలేజీని అందిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

S-ప్రెస్సో తర్వాత వచ్చే మరో కారు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. ఈ ఎతైన  హ్యాచ్‌బ్యాక్ నాలుగో స్థానంలో  ఉంది. ఈ చిన్న  కారు   మారుతి సుజుకి S-ప్రెస్సోను చిన్న తేడాతో అధిగమించింది. మారుతి సుజుకి వ్యాగన్ R 25.19 kmpl మైలేజీని అందిస్తుంది.
 

35

మారుతి సుజుకి సెలెరియో

భారతదేశంలో మూడవ అత్యంత మైలేజిచ్చే  గల కారు మారుతి సుజుకి సెలెరియో చిన్న ఇంజన్‌తో కూడిన మరొక కాంపాక్ట్ కారు. సెలెరియో కారుకి తాజాగా ఒక  లేటెస్ట్ అప్ డేట్ పొందింది. దీనికి  కొత్త K-సిరీస్ ఇంజిన్‌  కూడా పొందుతుంది.  అలాగే 26kmpl మైలేజ్ ఇస్తుంది. 
 

45

హోండా సిటీ

హోండా సిటీ కారు పెరఫార్మెన్స్ అండ్ మైలేజీకి మధ్య గొప్ప బ్యాలెన్స్‌  ఉంటుంది. ఈ కారు  భారతదేశంలో రెండవ అత్యంత  మైలేజిచ్చే  కారు. హోండా సిటీ హైబ్రిడ్ మైలేజ్ 27.13 kmpl.
 

55

మారుతీ సుజుకి గ్రాండ్ విటారా/ టయోటా హైరైడర్

భారతదేశంలో అత్యంత మైలేజిచ్చే  పెట్రోల్ వాహనాలలో మిడ్-సైజ్ SUVలు కూడా ఉన్నాయి అన్నది వాస్తవం. మారుతి సుజుకి గ్రాండ్ విటారా అండ్  టయోటా హైరైడర్  టయోటా   హైబ్రిడ్ ఇంజన్‌తో 27.97 kmpl మైలేజ్ తో అగ్రస్థానంలో ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Car : స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లతో సూపర్ కారు.. కేవలం రూ.5 లక్షల్లోపే వచ్చేస్తుంది
Recommended image2
Self Driving Car : స్టీరింగే కాదు క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ లేని కారు .. మరి డ్రైవింగ్ ఎలాాగో తెలుసా?
Recommended image3
Safety Cars : రూ.6 లక్షలలోపే 5-స్టార్ రేటింగ్ సేఫ్టీ కార్లు.. మీ ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved