MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• లాంబ్రేటా, విజయ్ సూపర్ వంటి పాపులర్ బ్రాండ్ స్కూటర్స్ ఇండియా మూసివేత.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం..

లాంబ్రేటా, విజయ్ సూపర్ వంటి పాపులర్ బ్రాండ్ స్కూటర్స్ ఇండియా మూసివేత.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం..

లాంబ్రేట్టా , విజయ్ సూపర్  వంటి ప్రసిద్ధ స్కూటర్లను తయారుచేసే ఆటోమొబైల్ సంస్థ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ త్వరలో మూసివేయబోతోంది. సంస్థను మూసివేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Feb 06 2021, 02:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

బుధవారం జరిగిన ఒక  సమావేశంలో లక్నోకు చెందిన స్కూటర్స్ ఇండియా లిమిటెడ్‌ను మూసివేయడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) ఆమోదం తెలిపినట్లు ఒక నివేదికలో తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఒక అధికారి మాట్లాడుతూ, స్కూటర్స్ ఇండియా  బ్రాండ్ పేరు విడిగా విక్రయించబడుతుందని, ఎందుకంటే కంపెనీకి లాంబ్రేట్టా , విజయ్ సూపర్, విక్రమ్, లాంబ్రో వంటి ప్రసిద్ధ బ్రాండ్లు ఉన్నాయి. విక్రమ్ బ్రాండ్ కింద కంపెనీ అనేక రకాల త్రీ వీలర్లను తయారు చేస్తుంది. కంపెనీని మూసివేసే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంస్థను మూసివేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది.

34

కంపెనీని మూసివేసేందుకు 65.12 కోట్లు.

స్కూటర్స్ ఇండియా లిమిటెడ్‌ను మూసివేయడానికి 65.12 కోట్ల రూపాయలు అవసరమని సోర్సెస్ తెలిపింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుండి రుణంగా తీసుకొనుంది.  ఒక నివేదిక ప్రకారం, ఈ ఫండ్ అందుబాటులోకి వచ్చిన తరువాత, సంస్థ  సాధారణ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం / స్వచ్ఛంద విభజన పథకం (VRS / VSS) అందించనుంది. లక్నో ప్రధాన కార్యాలయంలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు.

44

పారిశ్రామిక చట్టం 1947 ప్రకారం వీఆర్‌ఎస్ / వీఎస్‌ఎస్‌ను ఎంచుకోని ఉద్యోగులను తొలగిస్తామని కంపెనీ అధికారి తెలిపారు. సంస్థ  147.49 ఎకరాల భూమిని  ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి అథారిటీకి తిరిగి ఇవ్వబడుతుంది. అయితే, ఈ ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
New Car Vs Used Car : కొత్త కారా లేక సెకండ్ హ్యాండ్ కారా? 2026లో ఏది కొంటే బెస్ట్!
Recommended image2
Top 5 Cheapest Bikes : పండగ సీజన్లో కేవలం రూ.60,000 కే.. మైండ్ బ్లోయింగ్ మైలేజ్ బైక్ మీ సొంతం
Recommended image3
Top 5 Budget Cars: పండగ సేల్... చాలా తక్కువ ధరకే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్న టాప్ 5 కార్లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved