MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• వర్షంలో బైక్ నడుపుతున్నారా.. ఈ 5 తప్పులను చేయకండి మిమ్మల్ని ప్రమాదాల నుండి నివారిస్తుంది..

వర్షంలో బైక్ నడుపుతున్నారా.. ఈ 5 తప్పులను చేయకండి మిమ్మల్ని ప్రమాదాల నుండి నివారిస్తుంది..

వేసవి కాలం అయిపోయింది ఇప్పుడు వర్షాకాలం  రాబోతుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ద్విచక్ర వాహన డ్రైవర్లు  రోడ్లపై నీరు నిలిచిపోవడంతో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంటుంది. రోడ్లపై  ట్రాఫిక్ జామ్ సమస్య  కూడా ఒకోసారి మీ సమయాన్ని వృదా చేస్తుంది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jun 23 2021, 04:43 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ముఖ్యంగా వర్షం కురుస్తున్నప్పుడు రోడ్లపై  బైకులు, స్కూటీలు స్కిడ్ అవడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. కొన్నిసార్లు చిన్న తప్పులు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో మీరు వర్షం పడుతున్నప్పుడు బైక్ లేదా స్కూటర్‌పై వెళ్ళేటప్పుడు  ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి...

27

బైక్ స్పీడ్
వర్షాకాలంలో బైక్ వేగంగా డ్రైవ్ చేయవద్దు. ఎందుకంటే వర్షంలో రోడ్ల పై ట్రాక్షన్ తగ్గుతుంది, దీనివల్ల వాహనంపై మీ నియంత్రణ కూడా తగ్గుతుంది. ఇదొక్కటే కాదు డ్రైవింగ్ సమయంలో అకస్మాత్తుగా బ్రేక్‌లు వేసినప్పుడు కూడా బ్రేక్‌లు సమర్థవంతంగా పనిచేయవు. భారీ వర్షాలలో చూపు కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో మీ ద్విచక్ర వాహనం  వేగాన్ని గంటకు 40 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉంచండి.

37

హెల్మెట్ ధరించడం
మీరు  ఇంటి దగ్గరి ప్రదేశంలోకి  వెళుతున్నప్పటికీ హెల్మెట్ లేకుండా ఎప్పుడూ బైక్ లేదా స్కూటర్ నడపకండి. ముఖ్యంగా వర్షకాలం రోజుల్లో హెల్మెట్ తప్పనిసరి ధరించండి. వర్షం సమయంలో హెల్మెట్  విజర్ (గ్లాస్) కారణంగా వర్షపు చినుకులు కళ్ళపై పడవు, ఇంకా బైక్ రైడ్ చేయడం సులభం చేస్తుంది. హెల్మెట్ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. హెల్మెట్ ధరించకపోవడం జరిమానా మాత్రమే కాదు, మీ జీవితంని ప్రమాదాల నుండి  కాపాడుతుంది.

47

ఫింగర్ వైపర్స్
ఈ రోజుల్లో మార్కెట్లోకి ఫింగర్ వైపర్స్ అందుబాటులోకి వచ్చాయి, హెల్మెట్  విజర్(గ్లాస్)  పై వర్షపు చుక్కలను తొలగించడంలో సహాయపడుతుంది. ఫింగర్ వైపర్స్ చాలా తక్కువ ధరకే లభిస్తాయి. సాధారణంగా వాటి ధర రూ .100 నుంచి మొదలవుతుంది. వర్షంలో హెల్మెట్  విజర్ (గ్లాస్) పై వర్షాలు చినుకులు పడటం వలన చూడటం కష్టం. మన ముందు వెళ్ళే వాహనాలు ఒకోసారి కనిపించవు, దీనివల్ల ప్రమాద జరిగే అవకాశం ఉంది.

57

రోడ్ల పై నీరు నిండి ఉంటే
వర్షాకాలంలో రోడ్లు కొన్ని చొట్ల నీటితో నిండిపోతాయి. దీనివల్ల కొన్నిసార్లు రోడ్లపై ఉన్న పెద్ద గుంతలు కనిపించవు. రాత్రి సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. అందువల్ల వర్షాపు నీరు నిండిన చోట ద్విచక్ర వాహన్నాని  డ్రైవ్ చేయవద్దు. అంతేకాదు ఎక్కువ వర్షపు నీటిలో బైక్  డ్రైవ్ చేయడం వలన సైలెన్సర్ లోపలకి నీరు వెళ్ళే ప్రమాదం ఉంది, ఈ కారణంగా మీ బైక్ ఆగిపోవచ్చు.

67

77

సరైన దూరం
వర్షాకాలంలో మీ ముందు కదిలే వాహనం నుండి  మీ వాహనాన్ని ఎల్లప్పుడూ సరైన దూరంలో ఉంచండి. ముఖ్యంగా ఓవర్‌లోడింగ్‌తో వెళ్తున్నా వాహనాలు సరైన సమయంలో బ్రేక్‌లు వర్తించనందున వర్షంలో రహదారిపై ట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. అలాగే వర్షం పడుతున్నప్పుడు వాహనం హెడ్‌లైట్‌ను ఎల్లప్పుడూ  ఆన్ చేసి ఉంచండి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Recommended image3
కొత్త యాక్టివా 8G వచ్చేస్తోంది, ధర ఎంత?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved