MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Keeway: ఇండియన్ మార్కెట్లోకి హంగేరియన్ కంపెనీ.. బుల్లెట్ కి పోటీగా 300సి‌సితో రెండు స్కూటర్లు లాంచ్..

Keeway: ఇండియన్ మార్కెట్లోకి హంగేరియన్ కంపెనీ.. బుల్లెట్ కి పోటీగా 300సి‌సితో రెండు స్కూటర్లు లాంచ్..

ప్రముఖ హంగేరియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అండ్ బెనెల్లీ(Benelli) గ్రూప్ అనుబంధ సంస్థ అయిన కీవే(Keeway) తాజాగా మూడు కొత్త ఉత్పత్తులతో భారతదేశంలోకి ప్రవేశించింది. కంపెనీ  క్వార్టర్-లీటర్ క్రూయిజర్ బైక్ అండ్ రెండు 300cc స్కూటర్లను పరిచయం చేసింది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : May 28 2022, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇప్పుడు, Keeway Sixties 300i ఇంకా Vieste 300 ధరలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ రెండు స్కూటర్లను రూ. 2.99 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ చేశారు.

ఇంజిన్ అండ్ డిజైన్
లుక్స్ అండ్ డిజైన్ పరంగా కీవే సిక్స్టీస్ 300i రెట్రో-క్లాసిక్ మోడల్. అయితే Keeway Vieste 300 ఆకర్షణీయమైన మ్యాక్సీ-స్కూటర్. ఈ రెండు స్కూటర్లు ఒకే 278.8cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను పొందుతాయి. ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 18.7 hp శక్తిని, 6,000 rpm వద్ద 22 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Kyway Sixties 300i 13-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను పొందగా, Kyway Vieste 300 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను పొందుతుంది. 

24

కలర్ అండ్ ఫీచర్లు
కలర్స్ గురించి మాట్లాడితే, Vieste 300 మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ అండ్ మ్యాట్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంది. సిక్స్టీస్ 300i మాట్ లైట్ బ్లూ, మ్యాట్ వైట్ అండ్ మ్యాట్ గ్రే కలర్ స్కీమ్‌లలో పరిచయం చేసారు. ఫీచర్ల పరంగా LED లైటింగ్ సిస్టమ్, కీవే కనెక్ట్ సిస్టమ్ మొదలైన వాటిని పొందుతారు. 
 

34

వారంటీ
కీవే ఉత్పత్తులు స్టాండర్డ్ 2 సంవత్సరాల లేదా ఆన్ లిమిటెడ్ km వారంటీతో అందించబడతాయి. కంపెనీ ఈ రెండు స్కూటర్లను భారతదేశంలోని బెనెల్లీ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించనుంది. 
 

44

ఈ సంవత్సరం 6 కొత్త వాహనాలు
Keeway ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ మాట్లాడుతూ  "మార్కెట్ డైనమిక్‌లను, కస్టమర్ ప్రాధాన్యతలు దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన ధరతో మేము కొత్త ఉత్పత్తి లైనప్ సిక్స్టీస్ 300i అండ్ Vieste 300లను చూస్తున్నాము. ఈ సంవత్సరం చివరి నాటికి భారతీయ మార్కెట్లో మరో 6 ఉత్పత్తులను పరిచయం చేయడానికి  ఎదురుచూస్తున్నాము. ఇందులో ముఖ్యంగా రెండు క్రూయిజర్‌లు, రెండు రెట్రో స్ట్రీట్ క్లాసిక్‌లు, ఒక నేకెడ్ స్ట్రీట్ అండ్ ఒక రేస్ రెప్లికా ఉంటాయి.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
లక్కీ ఛాన్స్... రూ.2.5 లక్షల ఈవి బైక్ కేవలం రూ.1.49 లక్షలకే..
Recommended image2
Fuel Saving Tips : పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా డోంట్ వర్రీ.. మీ డబ్బులు ఆదాచేసే 7 సూపర్ ట్రిక్స్
Recommended image3
Cheapest Car in India : 6 ఎయిర్‌బ్యాగ్స్, 32 kmpl మైలేజ్ తో .. ఇండియాలో అత్యంత చౌక కారు ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved