హోండా బైక్ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. కానీ వారికి మాత్రం గుడ్ న్యూస్..

First Published Jun 4, 2021, 6:35 PM IST

మీరు హోండా బైక్ కొనడానికి ఏదైనా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా..  అయితే మీకో  బ్యాడ్ న్యూస్. హోండా మోటార్‌సైకిల్ ఇండియా & స్కూటర్ హోండ్ షైన్ బైక్ ధరలను రూ .1,072 పెంచింది. హోండా  బైక్‌లు భారతదేశంలో బెస్ట్ సెల్లర్, అయితే గత రెండు నెలల్లో కంపెనీ బైక్ ధరను రెండుసార్లు పెంచింది.