MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • టెస్లా కంపెనీకి ఎలోన్ మస్క్ గుడ్ బై..? వైరల్ అవుతున్న ట్వీట్ కారణం ఏంటి..?

టెస్లా కంపెనీకి ఎలోన్ మస్క్ గుడ్ బై..? వైరల్ అవుతున్న ట్వీట్ కారణం ఏంటి..?

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా (tesla)ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలోన్ మస్క్(elon musk)పెట్టి ఇన్‌ఫ్లుయెన్సర్‌(influencer)గా మారాలని ఆలోచిస్తున్నాట్లు గురువారం ట్వీట్ (tweet)ద్వారా తెలిపారు. ఈ ట్వీట్ ఈ రోజు ఉదయం 09:26amకి చేశారు. 

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Dec 10 2021, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

అయితే ఇందులో  "నా ఉద్యోగాలను విడిచిపెట్టి, ఫుల్ టైం  ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని ఆలోచిస్తున్నాను" అంటూ ఎలోన్ మస్క్ కరణాన్ని వివరించకుండా ఒక ట్వీట్‌ చేస్తూ వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్  లో చాలా ఆక్టివ్ గా ఉండే ఎలోన్  మస్క్ తన స్థానం నుండి వైదొలగడం పట్ల  ఎంత వరకు స్పష్టంగా ఉన్నారో తెలియలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ (SpaceX) స్థాపకుడు అండ్ సి‌ఈ‌ఓ అలాగే బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ది బోరింగ్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న ఎలోన్ మస్క్ ఈ సంవత్సరం జనవరిలో జరిగిన ఒక కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుతూ తాను "చాలా సంవత్సరాలు" టెస్లాకు సి‌ఈ‌ఓగా ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. 
 

33

"వారానికి 7 రోజులు నేను లేచినప్పటి నుండి  నిద్రపోయే వరకు పగలు రాత్రి పని చేస్తుంటే.. నా చేతుల్లో కొంచెం ఖాళీ సమయం  ఉంటే బాగుంటుంది." అని అన్నారు.

గత నెల  ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో అతని వాటా నుండి 10% విక్రయించాలా అని ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్ ని కోరారు దానికి మెజారిటీ  ఫాలోవర్స్  అవును అనే అంగీకరించారు. అప్పటి నుండి అతను దాదాపు 12 బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Car: దేశంలో అత్యంత చ‌వ‌కైన 7 సీట‌ర్ కారు ఇదే.. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్
Recommended image2
తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. భారత్‌లో అత్యంత చౌకైన 5 CNG కార్లు ఇవే
Recommended image3
Driving Tips: వేస‌విలో బ్రేక్ ఫెయిల్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయా.? కార‌ణం ఏంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved