MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Automobile
  • Car Buying Guide: ఈ 10 చిట్కాలు ఫాలో అయితే మీ డ్రీమ్ కారు ఈజీగా కొనుక్కోవచ్చు!

Car Buying Guide: ఈ 10 చిట్కాలు ఫాలో అయితే మీ డ్రీమ్ కారు ఈజీగా కొనుక్కోవచ్చు!

చాలామంది కారు కొనడాన్ని ఒక కలగా భావిస్తారు. సాధారణంగా కారు కొనడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. కాబట్టి అందరి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవచ్చు. అయితే ఈ పది చిట్కాలతో  మీ డ్రీమ్ కారు త్వరగా కొనుక్కోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 15 2025, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బడ్జెట్ ప్లాన్ చేసుకోండి
Image Credit : Honda

బడ్జెట్ ప్లాన్ చేసుకోండి

మీరు కొనాలనుకున్న కారు ఎంత ధర పడుతుందో ముందుగా తెలుసుకోండి. మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు లెక్కించుకొని బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. కారు ఖరీదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ వంటి వివరాలను వివరంగా తెలుసుకోండి. మీ దగ్గర ఎంత మొత్తం ఉందో.. ఇంకా ఎంత డబ్బు సమకూర్చుకోవాలో చూసుకోండి. 

ఆదాయం పెంచుకోండి

డ్రీమ్ కారు ఖరీదు మీ బడ్జెట్ కంటే ఎక్కువైతే, ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగంతో పాటు ఏదైనా వ్యాపారం చేయండి. లేదా పార్ట్ టైం జాబ్ చేయడానికి ప్రయత్నించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లక్ష్యం నిర్దేశించుకోండి
Image Credit : Maruti Suzuki

లక్ష్యం నిర్దేశించుకోండి

ఏ సంవత్సరంలో కారు కొనాలనుకుంటున్నారో లెక్కించుకొని, బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. నెలకు ఎంత డబ్బు దాచాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఖర్చులు తగ్గించుకోవాలి.

సేవింగ్స్ పెంచుకోండి

డ్రీమ్ కారు కొనాలంటే కచ్చితంగా ప్రతి నెలా డబ్బు దాచాల్సి ఉంటుంది. ఒక నెల దాచి, మరో నెల దాచకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి నెలా క్రమం తప్పకుండా డబ్బు సేవ్ చేయడానికి ప్రయత్నించండి.

35
అనవసర ఖర్చులు తగ్గించండి
Image Credit : Renault

అనవసర ఖర్చులు తగ్గించండి

డబ్బు దాచాలంటే నిత్యావసరాల నుంచి ఫోన్ ఖర్చుల వరకు అన్నీ తగ్గించుకోవాలి. ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి. చిన్న చిన్న విషయాలపై దృష్టి పెడితేనే మీ కల ఈజీగా నెరవేరుతుంది.

ఉపయోగించని వస్తువులను..

సాధారణంగా చాలామంది ఇళ్లలో ఉపయోగించని వస్తువులు చాలా ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఏవైనా వాడుకోని వస్తువులు ఉంటే అమ్మేయండి. దానివల్ల ఇల్లు శుభ్రం అవుతుంది. డబ్బు కూడా వస్తుంది. ఆ డబ్బును కారు కొనడానికి దాచుకోండి.

45
అప్పులు తీర్చండి
Image Credit : Renault

అప్పులు తీర్చండి

మీకు ఇంతకు ముందే ఏవైనా అప్పులుంటే వాటిని ఫస్ట్ తీర్చేయండి. తర్వాత కొత్త వస్తువులు కొనండి. ఒకేసారి చాలా EMIలు ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

EMI గడువు

4 సంవత్సరాల కంటే ఎక్కువ EMI తీసుకోకండి. తక్కువ EMI సౌకర్యంగా అనిపించినా, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించి EMI గడువు నిర్ణయించుకోండి.

55
ఖర్చులు నియంత్రించండి
Image Credit : GMC

ఖర్చులు నియంత్రించండి

ఫుడ్ ఆర్డర్లు, వీకెండ్ పార్టీలు, లాంగ్ డ్రైవ్‌ల వంటి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఆ డబ్బులు దాచుకుంటే మీ కల త్వరగా నెరవేరుతుంది.

ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి

కారు కోసం డబ్బు దాచుకోవడమే కాకుండా, ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టుకోండి. అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
విద్యుత్ వాహనాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest EV Car : అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఏది? ధర ఎంత?
Recommended image2
స్మార్ట్‌ఫోన్‌కి పెట్టే పైస‌ల‌తో ఎంచక్కా కారే కొనొచ్చు.. 6 ఎయిర్ బ్యాగ్స్‌తో, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Recommended image3
Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం
Related Stories
Recommended image1
Business Idea: జస్ట్ రూ.5 వేల పెట్టుబడితో నెలకు రూ.30 వేలు! ఆడవాళ్ల కోసం బెస్ట్ బిజినెస్ ప్లాన్స్!
Recommended image2
Money Tips: మీ అప్పులన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved