MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • ఈ రాశులవారికి ఆర్థిక సమస్యలు తప్పవు..!

ఈ రాశులవారికి ఆర్థిక సమస్యలు తప్పవు..!

డబ్బు సమస్యలు రాకుండా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ... ఆ అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. రాబోయే కొన్ని నెలల్లో ఈ కింద రాశుల వారు.... ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోనున్నారట.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 22 2022, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అదృష్టాన్ని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అదృష్టం కలగాలని.. దాని కారణంగా డబ్బు సమస్యలు రాకుండా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ... ఆ అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. రాబోయే కొన్ని నెలల్లో ఈ కింద రాశుల వారు.... ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోనున్నారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మిథున రాశి..

మిథున రాశివారు ఆర్థికంగా వచ్చే కొన్ని నెలల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ ఏడాది తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ ఏడాది వీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరు చేసే కొన్ని నిర్లక్ష్యపు పనుల కారణంగానే ఆయన డబ్బు కోల్పోయి.. సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే.. ప్రణాళికతో ముందుకు సాగాలి. ముందు తమ పరిస్థితి చూసుకొని తర్వాత.. ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి.
 

36

2.సింహ రాశి..


సింహ రాశి చాలా అతి విశ్వాసం ఉన్న రాశి. దీని కారణంగా, వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల సహాయం, అభిప్రాయాలను తీసుకోవలసిన అవసరం లేదు అని భావిస్తూ ఉంటారు. అత్యంత విజయవంతమైన వ్యక్తులు కూడా గురువును కలిగి ఉంటారు. కానీ ఈ రాశివారు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోరు.  వీరి   అతి విశ్వాసం డబ్బు సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య ఇంకా ప్రారంభం కాకముందే తేరుకోవాలి. వారు ఇప్పటికీ తమ చుట్టూ ఉన్న విజయవంతమైన వ్యక్తుల నుండి కొంత మార్గదర్శకత్వం, సలహాలతో పని చేయడం ప్రారంభిస్తే.. సమస్యలు రాకుండా ఉంటాయి.
 

46

3.మీన రాశి..
మీన రాశివారికి సోమరితనం చాలా ఎక్కువ. ఈ సోమరితనం కారణంగానే ఈ రాశివారు వచ్చే నెలల్లో డబ్బు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే.. వీరు ఆర్థికపరమైన విషయాల్లో చాలా వెనకపడి ఉంటారు. అవకాశం వచ్చినా కష్టపడరు. ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండాలని అనుకుంటూ ఉంటారు. దీంతో స్వల్పకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కానీ దీర్ఘకాలంలో, ఇది కొనసాగితే, వారు కోరుకున్న విజయాన్ని అందుకోవడం కష్టమే.
 

56

4.కుంభ రాశి..

నిజానికి కుంభ రాశి వారికి ఈ సంవత్సరం కష్టంగా ఉంటుంది. వారు ఇష్టపూర్వకంగా ఒక ప్రాజెక్ట్‌లో అదనపు పని, సమయం, ప్రయత్నాలను వెచ్చిస్తున్నప్పటికీ, దానికి సమానమైన ప్రతిఫలాన్ని పొందడం కష్టంగా కనిపిస్తుంది. వారికి గుర్తింపు, నష్టపరిహారం అందుతాయి కానీ వారికి తగిన రీతిలో అందడం లేదు. ఆర్థిక సమస్యలు మాత్రం తప్పవు.

66

5.మకరరాశి..


మకరరాశి వారు అపజయానికి భయపడి కొత్త అవకాశాలను కోల్పోతారు అందుకే, అవకాశం వచ్చినప్పుడల్లా దూరంగా వెళ్లిపోతారు.  ఇది వారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, వారి ఆర్థిక ప్రయోజనం కోసం ఒక స్టాండ్ తీసుకోవడం ప్రారంభించే సమయం ఆసన్నమైంది.  అలా కాకుండా... ఏం చేసినా.. వైఫల్యం చెందుతామని వారు భావిస్తే వీరు విజయం సాధించలేరు. సమస్యలు ఎదుర్కొంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved