MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు జరగబోయేది ముందుగానే ఊహించగలరు..!

ఈ రాశులవారు జరగబోయేది ముందుగానే ఊహించగలరు..!

ప్రమాదం జరగబోతుంటే వారు అందరికన్నా కాస్త ముందుగా గుర్తుపడతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా ఈ కింద రాశులు కూడా ముందు జరగబోయేది గుర్తించగలరట. సిక్త్స్ సెన్స్ ఉన్న ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 14 2022, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Daily Horoscope 2022 07

Daily Horoscope 2022 - 07

మీరు గమనించారో లేదో... కొందరు జరగబోయేదానిని ముందుగా పసిగడుతూ ఉంటారు. నాకెందుకు ఇలా జరగుతుంది అనిపిస్తుందని వారు చెప్పడం.. వారు చెప్పినట్లే జరగుతూ ఉంటాయి. అలాంటివారికి సిక్త్స్ సెన్స్ ఎక్కువ అని అంటూ ఉంటాం. వారు జరగబోయేది కాస్తూ కూస్తో ముందుగానే ఊహించగలరు. ముఖ్యంగా ఎదైనా ప్రమాదం జరగబోతుంటే వారు అందరికన్నా కాస్త ముందుగా గుర్తుపడతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా ఈ కింద రాశులు కూడా ముందు జరగబోయేది గుర్తించగలరట. సిక్త్స్ సెన్స్ ఉన్న ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....
 

27

1.కర్కాటక రాశి...

కర్కాటక రాశివారికి సిక్త్స్ సెన్స్ కాస్త ఎక్కువ అని చెప్పొచ్చు.  ఈ రాశివారు ఎదుటివారి ఎమోషన్స్ ని సులభంగా పసిగట్టగలరు. ఈ రాశివారు కూడా ఎమోషనల్ పర్సన్స్. అందుకే... ఈ రాశివారు ఎదుటివారి ఎమోషన్స్ ని తొందరగా అర్థం చేసుకుటారు. కర్కాటక రాశివారిలో ఈ సెన్స్ సహజంగా ఉంటుంది. దీని కారణంగా వీరు ఎదుటి వ్యక్తి గురించి తొందరగా అర్థం చేసుకుంటారు.
 

37

2.తుల రాశి..
ఈ రాశివారు అన్ని విషయాల్లోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఈ రాశివారు ప్రతి ఒక్కరినీ నిశితంగా గమనిస్తారు. ఈ రాశివారిని మోసం చేయడం అంత సులభం కాదు. వీరికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువగా పని చేస్తుంది. తమ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితుల విషయంలోనూ వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని వీరు కాస్త తొందరగా అందరికన్నా ముందే పసిగట్టగలరు.

47

3.వృశ్చిక రాశి..

వృశ్చిక రాశిని కూడా ఎవరూ అంత తొందరగా మోసం చేయలేరు. ఎందుకంటే ఈ రాశివారు ఎవరినీ అంత తొందరగా నమ్మరు. ప్రతి ఒక్కరినీ వివిధ రకాల ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరినీ అనుమానంతోనే చూస్తారు. ఈ అనుమానంతోనే.. వారు ముందు జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇతరుల కన్నా.. ప్రమాదాన్ని వీరు ముందుగా పసిగట్టగలరు.
 

57

4.మీన రాశి..

మీన రాశివారిలో సైతం సిక్త్స్ సెన్స్ కాస్త ఎక్కువ అనే చెప్పాలి. వీరిలో ఈ టాలెంట్ ఉందని అందరికీ అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే.. ఈ రాశివారు ఇతరులతో పోలిస్తే... ఏదైనా సమస్యను, ఇబ్బందులను, ప్రమాదాలను వెంటనే గుర్తించగలరు. ముందుగానే గుర్తించి.. తమతో ఉన్నవారిని కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు.
 

67

5.మిథున రాశి..

ఈ వ్యక్తులు సాంఘికవాదులుగా ప్రసిద్ధి చెందారు. వారు తమ జీవితంలోని వివిధ వ్యక్తులతో సన్నిహితంగా మాట్లాడే ధోరణిని కలిగి ఉంటారు, దీని కారణంగా వారు ప్రజలను తెరిచిన పుస్తకంలా చదివే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారిని కలిసిన తర్వాత వ్యక్తులను, వారి లక్షణాలను తెలుసుకోవడంలో వీరు నిష్నాతులు.
 

77

6.ధనస్సు రాశి..
ఈ రాశి చక్రానికి చెందిన వ్యక్తులు  అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ అనే చెప్పాలి. అందువల్ల, ఏదైనా పరిస్థితి ప్రాథమికాలను అర్థం చేసుకోవడం చాలా సులభం. వారు వ్యక్తులను అంచనా వేయడంలో అత్యద్భుతంగా ఉంటారు, కాబట్టి వారు చాలా సామాజిక స్వభావం కలిగి ఉన్నప్పటికీ, వారు ఎవరితోనూ తిరుగుతూ ఉండడాన్ని మీరు ఎప్పటికీ చూడలేరు. సదరు వ్యక్తి ఎలాంటివాడు... ఏ ఉద్దేశంతో మన దగ్గరకు వస్తున్నాడనే విషయాన్ని కూడా వీరు గమనించగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే భర్త దొరికితే ఆ భార్య ఎంతో లక్కీ
Recommended image2
AI Horoscope: ఓ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. అన్నింట్లో అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved