MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశివారు పెద్ద మానిప్యూలేటర్స్ తెలుసా..?

ఈ రాశివారు పెద్ద మానిప్యూలేటర్స్ తెలుసా..?

జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ మానిప్యూలేటింగ్ లక్షణాలు ఈ కింది రాశుల వారిలో ఉంటాయట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 26 2022, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
manipulate

manipulate

కొందరు అంతే.. తమకు నచ్చినట్లుగా.. ఇతరులను నియంత్రించడాన్ని ఇష్టపడతారు. ఎదుటివారి  ఎమోషన్స్ ని, మానసిక స్థితిని నియంత్రించడాన్ని వారు చాలా గొప్పగా.. ఆనందంగా ఫీలౌతారు. వీరికి స్వార్థం చాలా ఎక్కు. వీరిని శాడిస్ట్ లు అని కూడా అంటారు.  తమ గురించి తప్ప.. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. ఎదుటివారిని మానిప్యూలేట్ చేసి.. వీరు సంతోషిస్తూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటం చాలా అవసరం. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ మానిప్యూలేటింగ్ లక్షణాలు ఈ కింది రాశుల వారిలో ఉంటాయట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

మిథున రాశి..

ఈ రాశివారు ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.  ఎక్కువగా మూడీగా ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా.. తాము చేసిన తప్పులను ఇతరులపై రద్దేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.  ఎదుటివారిని మానిప్యూలేట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఇదే వీరిలో అతి పెద్ద చెడు లక్షణంగా చెప్పొచ్చు.
 

36

కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. కానీ..  తమ ప్రయోజనాల కోసం ఇతరులను ఎలా వాడుకోవాలో వీరికి బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే.. ఇతరులను బాధపెట్టడానికి ముందుంటారు. తమ సౌకర్యం, సౌలభ్యం కోసం ఇతరులతో స్నేహం చేస్తారు.
 

46

సింహ రాశి..
ఈ రాశివారితో వాదించడం ప్రారంభిస్తే.... మీరు ఎప్పటికీ గెలవలేరు. వారు అంతా తారుమారు చేస్తారు. సింహ రాశివారు చాలా బలమైన వ్యక్తులు. తమ అభిప్రాయాన్ని ఎదుటివారితో ఒప్పించడానికి వీరు ఏదైనా చేస్తారు. వీరికి కష్టపడి చేయడం అంటే అసహ్యం. వీరికి స్వార్థం ఎక్కువ. ఎదుటివారు చెప్పేది అసలు వినరు.
 

56

వృశ్చిక రాశి..
ఈ రాశివారు అందరితోనూ  చాలా చమత్కారంగా ఉంటారు. ఈ రాశివారు తమను తాము గొప్పగా ఊహించుకుంటారు. వీరి దగ్గర రహస్యాలు చాలా ఎక్కువ. ఎవరికీ ముందు బయటపెట్టరు. తమతో పోటీ పడేవారిని ఎలా ఓడించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వీరికి వేటాడటం అంటే ఇష్టం. ఇతరులను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు.
 

66

మీన రాశి..
ఈ రాశివారు ఎదుటివారి ముందు చాలా మధురంగా, స్వచ్ఛంగా ఉన్నట్లు నటిస్తారు. కానీ వారి ఉద్దేశాలు మాత్రం స్వార్థపూరితంగా ఉంటాయి. ఎదుటివారు ఎంత బలమైన వారు అయినా.. వీరి మాటలతో.. తారుమారు చేసి బలహీనమైన వ్యక్తి గా తాయరు చేయగలరు. వీలైనంత వరకు.. ఎదుటివారిని తమ కోసం అన్నీ చేసేలా మార్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!
Recommended image2
Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ రెండు రాశులవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే నష్టం తప్పదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved