MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • వీరు ఎవరినైనా తమ కౌగిలిలో బంధించగలరు..!

వీరు ఎవరినైనా తమ కౌగిలిలో బంధించగలరు..!

ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. వారికి ఇచ్చే కౌగిలింత తీయని అనుభూతి కలిగిస్తుంది. ఈ హగ్.. ఒకరితో మరొకరికి సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. ఆప్యాయతను కూడా పెంచుతాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 18 2021, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
hug

hug

ఆనందంలో ఉన్నా.. బాధలో ఉన్నా.. తమ వారికి ఒక కౌగిలింత ఇస్తే.. కలిగే ఫీలింగ్ వేరేలా ఉంటుంది. ఆనందంలో ఉన్నవారికి ఆ ఆనందం మరింత ఎక్కువ అవుతుంది. బాధలో ఉన్నవారిని.. కాస్త రిలీఫ్ కలిగిస్తుంది. ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. వారికి ఇచ్చే కౌగిలింత తీయని అనుభూతి కలిగిస్తుంది. ఈ హగ్.. ఒకరితో మరొకరికి సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. ఆప్యాయతను కూడా పెంచుతాయి. కాగా.. అంతటి అనుభూతిని కలిగించే కౌగిలింతలను.. ఇదిగో ఈ రాశులవారు అద్భుతంగా అందిస్తారట. ఈ రాశులవారు ఇచ్చే కౌగిలింత ది బెస్ట్ అని చెప్పొచ్చు. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మిథున రాశి..

ఈ రాశివారికి హగ్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. తమ ప్రియమైన వారిని విడిచి వెళ్లేటప్పుడు వారికి హగ్ ఇవ్వకుండా వీరు అస్సలు వదిలి వెళ్లరు. వీరి కౌగిలింతలో చాలా ఎమోషన్స్ ఉంటాయి.  ప్రేమతో వీరిచ్చే కౌగిలింతను ఎవరైనా కోరుకుంటారు. ఎదుటివారిని తమతో సౌకర్యంగా ఉంచడానికి కూడా వీరు హగ్స్ ఇస్తూ ఉంటారు.  వీరి కౌగిలింత చాలా నిజాయితీగా ఉంటుంది.
 

37

కర్కాటక రాశి..

ఈ రాశివారు ది బెస్ట్ హగ్స్ ఇవ్వగలరు. అయితే.. వీరు ఎవరికిపడితే వారికి కౌగిలింతలు ఇవ్వరు. తమ ప్రియమైన వారిని మాత్రమే కౌగిలిలో బంధించేస్తారు.  వారికి సర్వస్వం అర్పిస్తారు. వీరు కౌగిలింతను చాలా సున్నితమైనదిగా.. చాలా స్పెషల్ గా భావిస్తారు. తమకు స్పెషల్, ఉత్తమం అనుకున్న వారికి మాత్రమే వీరు హగ్స్ ఇస్తూ ఉంటారు.

47

సింహ రాశి..

ఈ రాశివారికి కౌగిలించుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ రాశి చిన్నపిల్లలు.. ఎక్కువగా తమ పేరెంట్స్ ని కౌగిలంచుకోవాలని ఆశపడుతుంటారు. ఇక పెద్దవారు కూడా కౌగిలింతను ఎక్కువగా ఇష్టపడతారు. ఎప్పుడూ ఒకేలాంటి హగ్ కాకుండా భిన్నంగా ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. ముఖ్యంగా తమ పార్ట్ నర్ నుంచి వెనక నుంచి హగ్ కోరుకుంటూ ఉంటారు.

57

కన్య రాశి..

కన్య రాశివారి కౌగిలి.. చాలా సున్నితంగా ఉంటుంది. చాలా ఆప్యాయంగా హగ్ ఇస్తారు. వారు తమ భావాలను వ్యక్తం చేయడానికి ఒక వ్యక్తిని చాలా గట్టిగా కౌగిలించుకుంటారు. కన్యారాశి వారు..తమ ఎమోషన్స్ ని తొందరగా బయటపెట్టలేరు.  కాబట్టి.. తమ ఫీలింగ్స్ ని ఇలా కౌగిలింతతో తెలియజేస్తారు. ఇక తాము ప్రేమించిన వారిని మరింత ఆప్యాయంగా కౌగిలించుకుంటారు.
 

67

వృశ్చిక రాశి..

ఈ వృశ్చిక రాశివారు చాలా  మంచి కౌగిలింత ఇవ్వగలరు. వీరు కౌగిలించుకుంటే.. ఎదుటివారి చెవిని తమ పెదాలు తాకేలా ఇవ్వలరు.  అలా కౌగిలించుకొని.. తమ మనసులోని మాటను వారికి వివరిస్తూ ఉంటారు. తమ జీవితంలో ముఖ్యమైన వారికి మాత్రమే వారు హగ్ ఇవ్వగలరు. ఆ హగ్ కి ఈ రాశివారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

77

కన్య రాశి..

ఈ రాశివారు ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. తమకు నచ్చిన వారిని కౌగిలించుకునట్లు వీరు ఊహించుకుంటూ ఉంటారు. వీరికి నిద్రలో కూడా హగ్ కావాల్సిందే. తమ పార్ట్ నర్ ని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోవడం వీరికి  చాలా ఇష్టం. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved