MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మోసం చేయడానికి ఈ రాశులవారు వెనకాడరు...!

మోసం చేయడానికి ఈ రాశులవారు వెనకాడరు...!

ఎదుటివారిని మోసం చేయడానికి కూడా వెనకాడరు. తమ ప్రియమైన వారిని కూడా మోసం చేయడానికి కూడా వీరు వెనకాడరు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 16 2022, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Cheating husband

Cheating husband

చాలా మంది అబద్దాలు చెప్పడంలో ముందుంటారు.అయితే.. ఆ అబద్దంతో ఎదుటివారు ఎంత నష్టపోతారు అనే విషయం గురించి ఆలోచించరు. ఈ క్రమంలో.. ఎదుటివారిని మోసం చేయడానికి కూడా వెనకాడరు. తమ ప్రియమైన వారిని కూడా మోసం చేయడానికి కూడా వీరు వెనకాడరు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశుల వారు కూడా ఎప్పటికప్పుడు మోసం చేయడానికి వెనకాడరట. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మేషరాశి..
మేష రాశివారు అందరితో  చాలా దయగా ఉంటారు. అంతే ప్రేమగానూ ఉంటారు. అయితే.. ఇది పైకి కనిపించేది మాత్రమే. ఎందుకంటే.. వీరిలోనే మరో  వ్యక్తి ఉన్నాడు. వారి స్వార్థం కోసం.. ఇతరులను మోసం చేయడానికి కూడా వీరు వెనకాడరు. వీరు ఇతరులను మోసం చేయడంలో పెద్ద నిష్నాతులు కాదు.. కానీ ఇతరుల సహాయం తీసుకొని వీరు మోసం చేస్తారు. విచిత్రం ఏమిటంటే.. వారికి సహాయం చేసిన వారికి కూడా వీరు ద్రోహం చేయగలరు.

36

2.కర్కాటక రాశి...

ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. చాలా ఎమోషనల్ పర్సన్స్ కూడా. కానీ... వారు ఇతరులను సులభంగా మోసం చేయగలరు. వీరు అందరి ముందు చాలా అయాకంగా, స్వీట్ గా ఉన్నట్లు నటిస్తూనే ఇతరులను మోసం చేస్తారు. అందుకే.. ఈ రాశివారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
 

46

3.సింహ రాశి....
సింహరాశి వారు చాలా దయగా ఉంటారు. ఈ రాశివారు  మోసం చేసినట్లు ఎవరూ అనుమానించలేరు. అలాంటప్పుడు సింహరాశి వారు సమ్మె చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తారు. ఎదుటివారికి సహాయం చేస్తున్నట్లే కనిపిస్తారు. కానీ... వారి స్వప్రయోజనాలు తీర్చుకుంటారు. ఈ విషయం ఎవరూ గమనించలేరు కూడా.
 

56

4.వృశ్చిక రాశి..

ఈ రాశివారు ఇతరులను చాలా సులభంగా మోసం చేస్తారు.  ఇలాంటి విషయాల్లో వారు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. ఎవరినైనా మోసం చేయడం వారికి పెద్ద సమస్య కాదు. తాము మోసం చేసినా ఇతరులకు దొరకకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్ వేయగల సత్తా వీరిలో ఉంది.  ఇతరులు ఎవరైనా తమను మోసం చేస్తే.. వారిపై కూడా వీరు ప్రతీకారం తీర్చుకోగలరు. 

66

5.కుంభ రాశి..

ఈ రాశివారు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఈ రాశివారు చాలా ప్లాన్డ్ గా ఎదుటివారిని మోసం చేయగలరు.  కుంభరాశులు కొన్నిసార్లు స్కామ్ చేయడం, మోసం చేయడం ద్వారా వారి సృజనాత్మకతను తప్పుగా ఉపయోగించుకుంటారు. వారు తమను విశ్వసించిన వ్యక్తులకు ద్రోహం చేస్తారు. అయితే.... ఈ రాశివారు దానిని తప్పుగా భావించరు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది!
Recommended image2
Ashadam: ఆషాఢంలో అదృష్ట రాశులు...ఈ 5 రాశుల జీవితాల్లోకి అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా
Recommended image3
July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved