MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఆ విషయంలో ఈ రాశులవారు చాలా వీక్..!

ఆ విషయంలో ఈ రాశులవారు చాలా వీక్..!

ఆ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేయడం కూడా చాలా ముఖ్యం. ధైర్యంగా మనసులో మాటను తెలియజేయాలి. ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయాలి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 21 2023, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో ఎవరో ఒకరిని కచ్చితంగా ప్రేమిస్తారు. ప్రేమించడం గొప్ప కాదు. ఆ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేయడం కూడా చాలా ముఖ్యం. ధైర్యంగా మనసులో మాటను తెలియజేయాలి. ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయాలి. కానీ, జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు తమ మనసులోని ఫీలింగ్స్ ని బయటపెట్టే ధైర్యం కూడా చేయలేరు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
telugu astrology

telugu astrology


1.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు వారి సున్నితంగా ఉంటారు. అదేవిధంగా చాలా ఎమోషనల పర్సన్స్. వీరికి ఎదుటివారు తమను రిజెక్ట్ చేస్తారేమో అనే భయం ఎక్కువ. అందుకే, మనసులోని భావాలను కూడా బయటపెట్టరు. తమ ఫీలింగ్స్ ని బయటకు అంగీకరించే ధైర్యం కూడా వారు చేయలేరు. అలాంటివి ఎదురైనప్పుడు వారికి సవాలుగా ఉంటుంది. 
 

36
telugu astrology

telugu astrology

2.కన్య రాశి..
కన్య రాశి వారు విశ్లేషణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉంటారు. ఈ రాశివారు కూడా అంతే తమ మనసులోని భాగాలను తొందరగా బయటపెట్టరు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచిస్తారు. దాని కారణంగా తమ మనసులో విషయాన్ని బయటపెడతితే, దానిని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని భయపడి, ఆ విషయాన్ని బయటకు చెప్పరు. తమ మనసులోనే ఉంచుకుంటారు. 

46
telugu astrology

telugu astrology

3.మకర రాశి..

మకర రాశివారు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. వీరు తమను తాము కూడా క్రమశిక్షణలో ఉంచుకుంటారు. వీరికి బంధాల విలువ తెలుసు. అందుకే, తొందరపడి తమ మనసులోని మాటను జారరు. దాని వల్ల బంధం దూరమైపోతుందేమో అనే భయం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, వీరు రిజెక్షన్ ని తట్టుకోలేరు. ఈ కారణంతో కూడా మనసులో మాటను బయటపెట్టరు.

56
telugu astrology

telugu astrology

4.కుంభం

ఈ రాశివారికి స్వతంత్రంగా ఉండటం ఇష్టం. ఈ రాశివారికి తెలివి తేటలు కూడా చాలా ఎక్కువ. ఈ రాశివారు తమ ఫీలింగ్స్ ని తొందరగా బయటపెట్టరు.  వారు తమ భావాలను ఒప్పుకోవడానికి వెనుకాడతారు. ఎందుకంటే వారు తమ స్వేచ్ఛా భావాన్ని కోల్పోతారని లేదా భావోద్వేగ బాధ్యతలతో ముడిపడి ఉంటారని భయపడతారు. వారు తరచుగా వారి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు మరియు ఒక వ్యక్తి ముందు దుర్బలత్వంతో పోరాడవచ్చు.
 

66
telugu astrology

telugu astrology


5.మీన రాశి..

వారు అత్యంత సానుభూతి, దయగలవారు. అయినప్పటికీ, వారు బాధపడతారు లేదా తిరస్కరించబడతారు అనే భయం కారణంగా వారి భావాలను ఒప్పుకోవడానికి భయపడవచ్చు. మీనం ఇతరుల భావోద్వేగాలకు  అనుగుణంగా ఉంటారు. అందుకే తమ ఫీలింగ్స్ ని మాత్రం బయటపెట్టరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved