MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Astrology
  • AI 2026 Horoscope: 2026లో ఈ మూడు రాశులకు కష్టాలు తప్పవు..!

AI 2026 Horoscope: 2026లో ఈ మూడు రాశులకు కష్టాలు తప్పవు..!

AI 2026 Horoscope: AI ఆధారంగా ఇస్తున్న రాశిఫలాలు ఇవి. మరి, ఏఐ ప్రకారం 2026లో ఏ రాశులకు కష్టాలు రానున్నాయో తెలుసుకుందాం.. ఈ ఫలితాలను గ్రహ పరిస్థితుల ఆధారంగా అందించారు. అయితే, ఈ ఫలితాలను మా పండితుడు ఫణికుమార్ పరిశీలించిన తర్వాతే అందిస్తున్నాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 08 2025, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
  1.కర్కాటక రాశి....
Image Credit : Asianet News

1.కర్కాటక రాశి....

ఏఐ ప్రకారం.. 2026లో కర్కాటక రాశివారికి కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వృత్తి, కుటుంబ సంబంధిత సమస్యలు రావచ్చు. ఊహించని సమస్యలు ఎదురౌతాయి. ఉద్యోగం చేస్తున్నవారికి కార్యాలయంలో పని భారం పెరిగే అవకాశం ఉంటుంది. కోరుకున్న ఫలితాలు లభించకపోవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం అనుకూలంగా రాదు.

ఇక ఆర్థికంగా కూడా ఊహించిన ఫలితాలు రావు. దాని కోసం కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కానీ.. వచ్చిన డబ్బును ఆదా చేయడంలో విఫలమౌతారు. సంపాదించినది.. సంపాదించినట్లే ఖర్చు అయిపోతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు.

పరిష్కారం: తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
2.కుంభ రాశి...
Image Credit : Asianet News

2.కుంభ రాశి...

కుంభ రాశివారికి 2026లో కాస్త ఎక్కువ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఆదాయంలో పెద్దగా గొప్పగా ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఎంత కష్టపడినా... ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలు అయితే వచ్చే అవకాశాలు కనపడటం లేదు. పెట్టుబడి, ఆస్తి కొనుగోలు వంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. పొరపాటు చేస్తే.... ఎక్కువ నష్టాలు వచ్చేస్తాయి.

కుటుంబం, ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అలసట, డిప్రెషన్ వంటివి రావచ్చు.

పరిష్కారం... మంచి ప్లానింగ్ తో ముందుకు వెళ్లండి. ఎలాంటి నిర్ణయాలు అయినా ఆలోచించి తీసుకోవాలి.

33
3.మీన రాశి.....
Image Credit : Asianet News

3.మీన రాశి.....

2026లో మీన రాశివారికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొన్ని విషయాల్లో విజయం లభిస్తుంటే... కొన్ని రంగాల్లో కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

వృత్తి , విద్యలో సాధించాల్సిన లక్ష్యాలు కొన్ని ఆలస్యంగా ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలో సమస్యలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకపోతే... ఎక్కువగా ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల మధ్య తేడాలు రావచ్చు.

పరిష్కారం: ప్రతిరోజూ విశ్రాంతి చేసుకోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులవారికి రెండు ముఖాలు, ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తారు..!
Recommended image2
2026 Horoscope: బాబా వంగా జోస్యం... 2026 లో అదృష్టమంతా ఈ ఐదు రాశులదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved