MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • 2022 Astrology prediction: ఈ రాశులకు ఉద్యోగంలో బాగా కలిసొస్తుంది..!

2022 Astrology prediction: ఈ రాశులకు ఉద్యోగంలో బాగా కలిసొస్తుంది..!

జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏయే రాశులకు ఉద్యోగ జీవితం అందంగా.. ఆనందంగా ఉంటుందో.. ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 18 2021, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
job

job

కొత్త సంవత్సరం సమీపిస్తున్న అందరిలోనూ ఆశలు మొలకెత్తుతాయి.  అవకాశాలు ,విజయాలతో నిండిన  సంవత్సరం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు... మంచి ఉద్యోగ జీవితం లభించాలని అందరూ కోరుకుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏయే రాశులకు ఉద్యోగ జీవితం అందంగా.. ఆనందంగా ఉంటుందో.. ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.ధనస్సు రాశి..
2022 లో, ధనుస్సు రాశివారు చాలా బాధ్యత గా ఉంటారు.  ఆ బాధ్యతగా పని చేయడం వల్లే..వృత్తి పరంగా వారు ముందుకు దూసుకుపోతారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి  చేరుకుంటారు. ఇప్పుడున్న ఉద్యోగం అంతగా నచ్చకుంటే.. వేరే మంచి ఉద్యోగాన్ని కూడా సాధించగలరు.
 

36

2.మేష రాశి..
ఈ రాశివారు.. ఉద్యోగ రిత్యా మంచి విజయం సాధిస్తారు.  ఎప్పటి నుంచో.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కల ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఆ ఉద్యోగంలో జీతం కూడా మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది. మేషరాశి వారు ఆకర్షణీయమైన జీవనశైలిని గడుపుతారు కాబట్టి, వారు తమ అన్ని అంశాలను సమర్థించే ఉద్యోగాల కోసం చూస్తారు.

46

3.కన్య రాశి..
 కన్య రాశివారికి  ఉద్యోగ రిత్యా ఇది మంచి సంవత్సరం కానుంది. ఈ ఏడాది మొదటి నుంచి.. వారు ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్లేందుకు కృషి చేస్తుంటారు. చివరకు.. వారు అనుకున్నది సాధిస్తారు. సమాజంలో అందరి ముందు గౌరవం లభించే ఉద్యోగాన్ని వీరు సాధించగలరు.

56

4.మీన రాశి..

ఈ రాశివారికి సృజనాత్మకత చాలా ఎక్కువ. ఊహా శక్తి కూడా ఎక్కువ. కేవలం వీటితోనే.. ఈ రాశివారు అందరి దృష్టి ఆకర్షిస్తారు. ఈ ఏడాది ఈ రాశుల వారి తమ టాలెంట్ ని  అంరదూ గుర్తిస్తారు.  వారు నచ్చిన, మెచ్చిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు.
 

66

5.మిథున రాశి..
ఈ రాశివారి కెరిర్ ఈ నూతన సంవత్సరంలో.. మంచి బూస్టప్ లభిస్తుంది. ఉన్నత స్థాయిలో దూసుకుపోతారు. కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. అయితే.. వచ్చిన అవకాశాన్ని పట్టుకోవడంలోనే ఉంది. ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉంటే.. వీరు కలలు కన్న స్థాయికి చేరుకుంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved