MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • ఈ రాశులవారికి జెలసీ చాలా ఎక్కువ...!

ఈ రాశులవారికి జెలసీ చాలా ఎక్కువ...!

ఎవరైనా వారికన్నా గొప్ప స్థాయిలోకి వెళితే వీళ్లు తట్టుకోలేరు. ఇది చాలా కామన్. అయితే.. ఈ కింద రాశుల వారు మాత్రం  తమ తోడబుట్టిన వారిపై కూడా అసూయ పెంచుకుంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 13 2022, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
jealous

jealous

చాలా మందిలో వారికి తెలియకుండానే అసూయ దాగి ఉంటుంది. ఎవరైనా వారికన్నా గొప్ప స్థాయిలోకి వెళితే వీళ్లు తట్టుకోలేరు. ఇది చాలా కామన్. అయితే.. ఈ కింద రాశుల వారు మాత్రం  తమ తోడబుట్టిన వారిపై కూడా అసూయ పెంచుకుంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1.కర్కాటక రాశి...

కర్కాటక రాశి పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రేమ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. వీరు వారి తమ తల్లిదండ్రుల ప్రేమను ఇంకెవరైనా షేర్ చేసుకున్నా తట్టుకోలేరు. ఈ క్రమంలో వారు తమ తోడబుట్టినవారి పట్ల జెలస్ ఫీలౌతారు.  సాధారణంగా కర్కాటక రాశివారు చాలా విధేయత కలిగి ఉంటారు. తమ పేరెంట్స్ ని నిత్యం సంతోష పెట్టాలని అనుకుంటారు. కానీ.. వారి తల్లిదండ్రుల తమతోపాటు.. తమ తోడబుట్టినవారికి అదే ప్రేమను పంచితే వారిపై కోపం తెచ్చుకుంటారు. ఆ ప్రేమ తమకు మాత్రమే లభించాలని అనుకుంటారు. 
 

35

2.కన్య రాశి..

కన్య రాశి వారు తమ  తోబుట్టువులతో తమను తాము కనెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. వారు తమ తోబుట్టువులతో తమను తాము ప్రతి విషయంలోనూ పోల్చుకుంటూ ఉంటారు. అనారోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుకోవచ్చు. అసూయ పెరిగితే, వారు తమ తోబుట్టువులకు సమాన అవకాశాలు, వనరులను పొందనివ్వరు. 

45

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వ్యక్తులు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అన్ని విషయంలోనూ తామే టాప్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అలాంటివారు.. తమకన్నా.. తమ తోడబుట్టిన వారిపై ఎక్కువ అటెన్షన్ చూపిస్తే తట్టుకోలేరు. తమ స్టానాన్ని తమ తోడబుట్టినవారు తీసుకోవడాన్ని వీరు తట్టుకోలేరు. వారిపై జెలసీ పెంచుకుంటారు.   
 

55

4. ధనస్సు రాశి...

ధనుస్సు రాశి వారు తమ తోబుట్టువులు వారి కంటే మెరుగ్గా పనిచేస్తే తట్టుకోలేరు. వారిపై జెలసీ పెంచుకుంటారు. అయినప్పటికీ, వారు తమ తోబుట్టువులను బాధపెట్టడానికి లేదా వారిని తప్పుదారి పట్టించడానికి వెళ్ళరు. కానీ మనసులోనే వారిపై కోపం, అసూయ పెంచుకుంటారు. తమ మనసులో ని ఆ కోపాన్ని కూడా బయటపెట్టాలని వారు అనుకోరు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved