MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశి అమ్మాయిలను నమ్మలేం.. నమ్మకద్రోహం చేస్తారు..!

ఈ రాశి అమ్మాయిలను నమ్మలేం.. నమ్మకద్రోహం చేస్తారు..!

 కొందరు మాత్రం.. ఎవరినైనా ఈజీగా  మోసం చేయాలని చూస్తుంటారు. ముఖ్యంగా ఈ రాశుల అమ్మాయిలు.. తమ పార్ట్ నర్ ని చాలా సులభంగా మోసం చేసేస్తారట. వీరిని నమ్మడం చాలా కష్టమట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 15 2021, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
cheating

cheating

ఏ బంధంలో అయినా.. నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకం ఉన్నంత వరకే ఆ బంధం కూడా బలంగా ఉంటుంది. ఇక మోసం చేయడం, మోస పోవడం అనేది జీవితంలో ఎవరికైనా బాధ కలిగించేవే.  ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే.. దానిని తట్టుుకోవడం చాలా కష్టం. అయితే... కొందరు మాత్రం.. ఎవరినైనా ఈజీగా  మోసం చేయాలని చూస్తుంటారు. ముఖ్యంగా ఈ రాశుల అమ్మాయిలు.. తమ పార్ట్ నర్ ని చాలా సులభంగా మోసం చేసేస్తారట. వీరిని నమ్మడం చాలా కష్టమట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

1.మేష రాశి..
ఈ రాశి స్త్రీలు చాలా అసహనానికి గురవుతారు. క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, వారు తమ హృదయానికి ఎలా తోస్తే అాది చూస్తారు. ఒకరితో రిలేషన్ లో ఉండి.. మరొకరు నచ్చితే.. వారితో వెళ్లడానికి కూడా వీరు వెనకాడరు. తమ పార్ట్ నర్ ని మోసం చేయడానికి కూడా వెనకాడరు.

36

2.మిథున రాశి..
ఈ రాశివారు ఆనందంగా ఉండటానికి, గాసిప్ లను ఎక్కువగా ఇష్టపడతారు. అందరితోనూ ఎక్కువగా  కలిసిపోతారు. వీరి మాటలతో ఎవరినైనా ఆకర్షించేస్తారు. అయితే.. తమ భాగస్వామిని చాలా ఈజీగా మోసం చేసేస్తారు. ఎక్కువ కాలం రిలేషన్ లో ఉండలేరు. 

46

3.సింహ రాశి..
ఈ రాశి అమ్మాయిలు చాలా డ్రమటిక్ గా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ఇతరులను ఆకర్షించడంలో ముందుంటారు. తమ పార్ట్ నర్ తమపై ప్రేమ, శ్రద్ధ చూపించకుంటే.. తమ పార్ట్ నర్ వదిలేయడానికి వెనకాడరు. తమపై ప్రేమ చూపించే మరొకరిని వెతుక్కోవాలని అనుకుంటారు.
 

56

4.తుల రాశి..
ఈ రాశివారు.. ఒకదానికి స్టిక్ అవ్వలేరు. ఒక దానికి కమిట్ అయిపోయి ఉన్నా.. మరో దానికి ఆకర్షితులౌతారు. ఆ ఆకర్షించిన దానికోసం.. దేనిని వదిలేయడానికి కూడా వెనకాడరు. వీరు నిజాయితీగా ఉండలేరు. పార్ట్ నర్ ని త్వరగా మోసం చేసేస్తారు.

66

5.మీన రాశి..
సాధారణంగా అద్భుతమైన ప్రేమికులుగా పేరుగాంచిన మీనరాశి స్త్రీలు కూడా వాస్తవికత నుండి తప్పించుకొని తాము నిర్మించుకున్న ఊహాత్మక ప్రపంచంలో అడుగుపెట్టాలని అనుకుంటారు. వీరు ఒకే రిలేషన్ కి స్టిక్ అయ్యి ఉండాలంటే వీరికి భయం. అందుకే.. కావాలంటే.. వేరే వారితో కమిట్ అయిపోవడానికి సిద్ధపడతారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ రెండు రాశులవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే నష్టం తప్పదు!
Recommended image3
Famous Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved