MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వామ్మో... ఈ రాశి అమ్మాయిలు ఫుల్ డామినేటింగ్.. భరించడం కష్టమే..!

వామ్మో... ఈ రాశి అమ్మాయిలు ఫుల్ డామినేటింగ్.. భరించడం కష్టమే..!

ప్రతి విషయంలో తమ డామినేషన్ స్పష్టంగా కనిపించేలా చేస్తారు. ఇదిగో.. ఈ కింద రాశులకు చెందిన అమ్మాయిలు.. అంతే.. ఫుల్ డామినేషన్. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 26 2021, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అమ్మాయిలు.. చాలా సున్నితంగా ఉంటారు...  అన్ని విషయాల్లో లొంగి ఉంటారు అని అనుకుంటారు. అయితే.. అందరు అమ్మాయిలు అలా ఏమీ ఉండరు. కొందరు. ఎవరినైనా డామినేట్ చేయగలరు. ప్రతి విషయంలో తమ డామినేషన్ స్పష్టంగా కనిపించేలా చేస్తారు. ఇదిగో.. ఈ కింద రాశులకు చెందిన అమ్మాయిలు.. అంతే.. ఫుల్ డామినేషన్. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మేష రాశి..

ఈ రాశి అమ్మాయిలు చాలా ఇంటెన్సివ్ గా ఉంటారు. అంతేకాకుండా.. కాస్త కంగారు కూడా ఎక్కువ. ప్రతి విషయంలోనూ.. అన్నింట్లోనూ ముందుంటారు.  అయితే.. ఆ విషయం వారికి తెలీదు. ఈ విషయాన్ని వారు గ్రహించలేరు. వీరికి తెలీకుండానే... అందరిపై ఆధిపత్యం చలాయిస్తారు. ఫుల్ డామినేటింగ్ గా ఉంటారు.

36

2.వృషభ రాశి..
వృషభ రాశి స్త్రీలు ప్రశాంతంగా, మధురంగా ఉంటారు కానీ చాలా మొండిగా ఉంటారు.  ఎవరైనా తమను కంట్రోల్ చేయాలి అనుకుంటే అస్సలు ఒప్పుకోరు. వీరు ఎదుటివారిని డామినేట్ చేస్తూ ఉంటారు.

46

3.సింహ రాశి..

సింహ రాశివారు.. అందరి దృష్టి ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందరూ తమపై శ్రద్ధ చూపించాలని అనుకుంటూ ఉంటారు. ఆ శ్రద్ధ కోసం, వారు ఏదైనా చేయగలరు . వారు అనుకున్నట్లు , కోరుకున్నట్లు  జరగనప్పుడు వారు ప్రకోపాన్ని ప్రదర్శిస్తారు. ఫుల్ డామినేట్ చేస్తారు. అయితే... కోరుకున్నవారిపై మాత్రమే చూపించగలరు.

56

4.వృశ్చిక రాశి..

ఈ రాశి అమ్మాయిలు కూడా చాలా డామినేటింగ్ గా ఉన్నట్లు కనిపిస్తారు. నిజానికి వారు డామినేటింగ్ కాదు.. చాలా పొసెసివ్ నెస్ ఎక్కువ. దానిని చూపించే విధానం డామినేటింగ్ గా ఉంటుంది.

66


5.ధనస్సు రాశి..
ఈ రాశివారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. స్వేచ్ఛను చాలా విలువైనదిగా భావిస్తుంటారు.  ఆ విషయంలో ఎవరైనా తమను నియంత్రించాలని భావిస్తే.. వీరు తట్టుకోలేరు. ఆ సమయంలో డామినేషన్  చూపిస్తారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు!
Recommended image2
Planets Retrograde: దసరాకు నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ 4 రాశులకు విపరీతమైన అదృష్టం
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా సొంతంగా ఆలోచించడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved