MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశి అమ్మాయిలు.. భర్తలను కంట్రోల్ లో పెడతారు..!

ఈ రాశి అమ్మాయిలు.. భర్తలను కంట్రోల్ లో పెడతారు..!

జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల అమ్మాయిలు.. తమ జీవిత భాగస్వాములను కంట్రోల్ లో ఉంచుకుంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 02 2022, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
control

control

మన సమాజంలో అన్ని రకాల స్త్రీ, పురుషులు ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం కలిగి ఉంటారు.  కొందరు అందరికీ నచ్చేలా.. అందరూ మెచ్చేలా ఉంటే.. కొందరు.. ఎప్పుడు ఎదుటివారిని తమ కంట్రోల్ లో ఉంచుకుందామా అని చూస్తూ ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల అమ్మాయిలు.. తమ జీవిత భాగస్వాములను కంట్రోల్ లో ఉంచుకుంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

1.కన్య రాశి..

కన్య రాశి స్త్రీలు స్వేచ్ఛను కోరుకుంటారు. వీరి ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. తమపై ఎవరైనా పెత్తనం చేయడం వీరికి నచ్చదు. ఈ క్రమంలో.. వీరికున్న లక్షణం కారణంగా.. భాగస్వామిపై వీరు ఆదిపత్యం చెలాయిస్తూ ఉంటారు. అంతేకాకుండా.. వారు తమ పార్ట్ నర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. అలా తమ కంట్రోల్ లో ఉండే వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారట.

35

.ధనస్సు రాశి..
ఈ రాశి స్త్రీలు.. మామూలుగా అయితే..ఎదుటివారిని కంట్రోల్ చేయరు... కానీ వారు ఏదైనా పనిచేయాల్సి వస్తే.. దాని నుంచి తప్పించుకోవడానికి  తమ పార్ట్ నర్ ని బలి చేస్తారు. వారిపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటూ ఉంటారు.  ఇంటి పనుల నుంచి ఏ పని నుంచి తప్పించుకోవాలన్నా.. వారు పార్ట్ నర్ ని బలి చేస్తారు. వారిని డామినేట్ చేస్తారు.

45

వృశ్చిక రాశి..
ఈ రాశి అమ్మాయిలు.. తమ పార్ట్ నర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడాన్ని ఇష్టపడతారు. ఆ విషయంలో తమను తాము ప్రొఫెషనల్స్ లా భావిస్తారు. వీరికి మైండ్ గేమ్ ఆడటం.. మానిప్యూలేట్ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వాటితో.. భర్త ను డామినేట్ చేస్తూ.. విజయం సాధిస్తారు.

55

4.మకర రాశి..
మామూలుగానే ఈ రాశి స్త్రీలు.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. రిలేషన్ లో ఉన్నప్పుడు.. వీరు తమ తెలివితేటలతో ఎదుటివారిని కంట్రోల్ చేయాలని చూస్తారు. లైఫ్ పార్ట్ నర్ ని ప్రతి విషయంలో బలి చేస్తూ.. వారు మాత్రం ఎంజాయ్ చేస్తారు.  ప్రతి విషయంలో వారు తమ పార్ట్ నర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ రెండు రాశులవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే నష్టం తప్పదు!
Recommended image3
Famous Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved