MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు పెళ్లి తర్వాత మహారాణి యోగమే..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు పెళ్లి తర్వాత మహారాణి యోగమే..!

ఈ కింది తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు మాత్రం అలాంటి పరిస్థితి అస్సలు ఏర్పడదట.నిజానికి, పెళ్లి తర్వాతే వారి జీవితం మరింత ఆనందంగా మారుతుందట.మహారాణి యోగమే వారికి లభిస్తుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 20 2025, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
woman born on these dates live like queens after marriage

woman born on these dates live like queens after marriage

చాలా మంది పెళ్లంటే భయపడిపోతారు. పెళ్లి తర్వాత తమ జీవితం తమకు నచ్చేలా ఉండకపోవచ్చని, భర్త చెప్పిన మాట మాత్రమే వినాలని, అత్తగారు ఏది చెబితే అది చేయాలని, తమకు అసలు జీవితంలో స్వతంత్రం అనేదే ఉండదు అని చాలా మంది అమ్మాయిలు ఫీలౌతుంటారు. కానీ, న్యూమరాలజీ ప్రకారం.. ఈ కింది తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు మాత్రం అలాంటి పరిస్థితి అస్సలు ఏర్పడదట.నిజానికి, పెళ్లి తర్వాతే వారి జీవితం మరింత ఆనందంగా మారుతుందట.మహారాణి యోగమే వారికి లభిస్తుంది. మరి, అలాంటి అదృష్టం ఎక్కువగా ఉన్న అమ్మాయిలు ఏ తేదీల్లో పుట్టారో తెలుసుకుందామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

పెళ్లి తర్వాత అదృష్టవంతులయ్యే అమ్మాయిలు ఎవరు..?

ఏ నెలలో అయినా 1, 4, 5, 6, 8, 13, 14, 16, 18, 22, 23, 26, 28 తేదీల్లో జన్మించిన వారికి పెళ్లి తర్వాత జీవితం ఆనందంగా మారుతుంది. విలాసవంతమైన జీవితం, ఆరోగ్యం, ఆనందం, కోరుకున్నంత ప్రేమ వీరికి బాగా లభిస్తాయి. ఆర్థిక సమస్యలు లేని జీవితాన్ని గడుపుతారు. వారు అత్తారింట్లో రాణిలాగా జీవిస్తారు. వీరిని వారి భర్త అమితంగా ప్రేమిస్తారు. ఇక అత్తగారు మరో తల్లిలా మారతారు.
 

33

ప్రేమ విషయంలో అసంతృప్తితో ఉండే తేదీలు కూడా ఉన్నాయి.  2, 11,15, 17, 20, 24, 27, 29, 31 తేదీల్లో జన్మించిన వారు మాత్రం పెళ్లి తర్వాత సంతోషంగా ఉండలేరు.ప్రేమ విషయంలో ఎప్పుడూ అసంతృప్తితో ఉంటారు.  తమ జీవిత భాగస్వామి తమను మనస్ఫూర్తిగా ప్రేమించడం లేదని బాధపడుతూ ఉంటారు. వారు ఎంత ప్రయత్నించినా, కొన్నిసార్లు ప్రేమ దొరకడం లేదనే అనుకుంటూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Old Smart Phone to CC Camera: మీ పాత స్మార్ట్ ఫోన్ ని.. సీసీ కెమేరాగా మార్చేయచ్చు.. ఎలానో తెలుసా?
Recommended image2
Surya Gochar:సూర్యుడి ప్రభంజనం...నెల రోజులు ఈ 5 రాశులకు లాభాలే లాభాలు, ప్రతి పనిలోనూ విజయమే
Recommended image3
Venus and Saturn: శుక్ర శని షడాష్టక యోగంతో ఈ 4 రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలే లాభాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved