MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Silver: వెండి ఉంగరం ఈ రాశివారు పొరపాటున కూడా పెట్టుకోకూడదు..!

Silver: వెండి ఉంగరం ఈ రాశివారు పొరపాటున కూడా పెట్టుకోకూడదు..!

 వెండి ఉంగరాలు ధరించడం ఈ మధ్యకాలంలో  ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది ఫ్యాషన్ కోసం పెట్టుకుంటున్నారు. కొందరేమో.. బంగారం కొనలేక వెండి ధరిస్తున్నారు. కానీ,  వెండి అందరూ ధరించకూడదట. జోతిష్యశాస్త్రం ప్రకారం కొందరికి మాత్రం వెండి లాభాలు తీసుకురాదట. నష్టాలు తెచ్చి పెడుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 08 2025, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
which zodiac sign can not wear silver rings

which zodiac sign can not wear silver rings

చేతికి బంగారం ఉంగరమే కాదు, చాలా మంది వెండి ఉంగరం కూడా ధరిస్తూ ఉంటారు. ఈ వెండి ఉంగరాలు చేతికి చాలా స్టైలిష్ గా కూడా కనపడతాయి. అయితే అందం మాత్రమే కాదు, మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంలోనూ వెండి ముందు వరసలో ఉంటుంది. వెండి చంద్రుడితో ముడిపడి ఉంటుంది.అందుకే జోతిష్యశాస్త్రం ప్రకారం వెండి ధరించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని రాశులవారు పొరపాటున కూడా వెండి ధరించకూడదట. మరి, ఏ రాశివారు ధరించాలి? ఎవరు ధరించకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
telugu astrology

telugu astrology


కర్కాటక రాశి..
కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తాడు. ఈ రాశికి వెండితో అనుబంధం చాలా ఎక్కువ.అందుకే ఈ రాశివారు వెండి ఉంగరం ధరించడం అదృష్టం.అంతేకాదు.. వెండి ఉంగరం ధరించడం వల్ల ఈ రాశివారికి మనశ్శాంతిగా ఉంటుంది. మానసిక సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గిపోతాయి. మనసు సంతోషంగా ఉంటుంది.

37
telugu astrology

telugu astrology

వృషభ రాశి..
వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు. సాధారణంగా ఈ రాశివారికి బంగారం బాగా అదృష్టాన్ని తెస్తుంది. అయితే, బంగారంతో పాటు, వెండి కూడా ప్రయోజనాలను తెస్తుంది. వెండి ఉంగరాలు ధరించడం వల్ల ఈ రాశివారికి ఓపిక పెరుగుతుంది. ప్రశాంతంగా ఉంటుంది.

47
telugu astrology

telugu astrology

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి ని అంగారక గ్రహం, ప్లూటో పాలిస్తూ ఉంటుంది. ఇది వారిని తీవ్రంగా,ఉద్రేకపూరితంగా చేస్తుంది. వెండి వారి భావోద్వేగాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది, నెగిటివిటీ తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

57
telugu astrology

telugu astrology

మీనరాశి..
మీన రాశిని నెప్ట్యూన్, బృహస్పతి పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు అత్యంత ఆధ్యాత్మికంగా ఉంటారు.వెండి వారి కలల స్వభావాన్ని పెంచుతుంది. సృజనాత్మకతను పెంచుతుంది. శరీరాన్ని బలపరస్తుంది. వీరికి అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది.

67
telugu astrology

telugu astrology

తుల రాశి..
తుల రాశిని శుక్రుడు పరిపాలిస్తాడు. ఈ రాశివారికి కూడా సహజంగా బంగారం  చాలా మంచిది. అయితే, బంగారంతో పాటు వెండి కూడా అనుకూలంగానే ఉంటుంది. సహజంగా ఈ రాశివారు సమతుల్యతను కోరుకుంటారు. వెండి ధరించడం వల్ల కూడా మేలు చేస్తుంది.


 

77


ఏ రాశుల వారు వెండితో జాగ్రత్తగా ఉండాలి?

మేషం, సింహం, ధనుస్సు:

మేష రాశిని అంగారక గ్రహం పాలిస్తుంది. ఈ రాశివారు అధిక శక్తితో వృద్ధి చెందుతుంది. వెండి, శీతలీకరణ ప్రభావం వారు మండుతున్న ఉత్సాహాన్ని తగ్గిస్తుంది.అదేవిధంగా సింహ రాశిని సూర్యుడు పాలిస్తాడు. ఈ రాశివారు బంగారం ధరించడం ఉత్తమం. వెండికి దూరంగా ఉండాలి. అంతేకాదు.. ధనస్సు రాశి వారికి కూడా వెండి పెద్దగా సరిపోలేదు. అదృష్టాన్ని తీసుకురాకపోగా.. సమస్యలు తెచ్చి పెడుతుంది. ఇక మకరం, కుంభం, కన్య, మిథున రాశివారు కూడా వెండి దూరంగా ఉండాలి. ఎందుకంటే వారికి వెండి పెద్దగా కలిసిరాదు.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved