MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఏ రాశివారు తమ తోడబుట్టివారి కోసం ప్రాణం ఇస్తారు...!

ఏ రాశివారు తమ తోడబుట్టివారి కోసం ప్రాణం ఇస్తారు...!

జీవితంలో వారు ఏ స్థాయిలో ఉన్నా... తమ తోడబుట్టిన వారికి అండగా ఉంటారు. వీరు ఎప్పుడూ తమ కుటుంబాడన్ని అస్సలు వదిలిపెట్టరు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 10 2022, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

1.మేష రాశి..
మేష రాశివారు తమ తోడబుట్టిన వారితో ప్రతి విషయంలో పోటీపడుతుంటారు. తమ తోడబుట్టినవారిపై ఇలా పోటీపడి పగతీర్చుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు తమ  తోడబుట్టిన వారిపై దాదాపు డామినేటింగ్ గా ఉంటారు. ప్రతి దీ తామే ముందు దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
212

2.వృషభ రాశి..
వృషభ రాశికి  చెందిన వారు చాలా డౌన్ టూ ఎర్త్ ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశివారు తమ తోడబుట్టిన వారికి నిజాయితీగా ఉంటారు. వీరు కాస్త మొండిగానే ఉంటారు. కానీ... వారు తమ తోడబుట్టినవారి కోసం అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు.
 

312


3.మిథున రాశి..
మిథున రాశివారు తమ తోడబుట్టిన వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. జీవితంలో వారు ఏ స్థాయిలో ఉన్నా... తమ తోడబుట్టిన వారికి అండగా ఉంటారు. వీరు ఎప్పుడూ తమ కుటుంబాడన్ని అస్సలు వదిలిపెట్టరు.
 

412

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశికి చెందిన వారు తమ తోడబుట్టిన వారి పట్ల చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు చాలా గొప్ప లిజనర్స్. తమ తోడబుట్టిన వారికి ఎలాంటి సహాయం చేయడానికైనా వీరు ముందుంటారు. గొప్ప సలహాలు ఇవ్వడంలో ముందుంటారు.

512

5.సింహ రాశి...
సింహ రాశివారు నిజానికి ఎదుటివారిని డామినేటింగ్ చేయగల వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కానీ.. తమ తోడబుట్టివారి పట్ల మాత్రం చాలా దయతో ఉంటారు. కోపం వస్తే... చాలా ర్యాష్ గా మాట్లాడతారు.
 

612

6.కన్య రాశి..
కన్య రాశివారు.... తమ తోడపుట్టిన వారి విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. వారికి నిజాయితీగా ఫీడ్ బ్యాక్ ఇస్తారు. తమ తోడబుట్టిన వారికి నిత్యం వెనకే ఉంటూ... వారికి ఏం చేయాలో... ఏం చేయకూడదో చెబుతూ ఉంటారు.

712


7.తుల రాశి...
తుల రాశివారు రిలేషన్స్ లో బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో వీరికి బాగా తెలుసు.  వీరు కూడా అంతే... తమ సోదరులకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. వారు జీవితంలో  మంచి స్థాయికి ఎదిగేలా సహాయం చేస్తారు.

812

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి తమ తోడబుట్టినవారంటే విపరీతమైన ప్రేమ. వీలైనప్పుడల్లా.. వీరు తమ సోదరులపై ప్రేమ కురిపిస్తూనే ఉంటారు.

912


9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు చాలా సాహసోపేతంగా ఉంటారు. ఈ రాశివారు తమ తోడబుట్టిన వారితో ఎప్పుడూ సరదాగా ఉంటారు.  చాలా స్పాంటేనియస్ గా మాట్లాడగగలరు. అయితే వీరి చర్యలు మాత్రం ఊహాతీతంగా ఉంటాయి.
 

1012

10.మకర రాశి..
మకర రాశికి చెందిన వారు నిత్యం లాజిక్ గా, రీజనబుల్ గా ఉంటారు. ఈ రాశివారు  తమ సోదరరులను చాలా ఆర్గనైజ్డ్ గా ఉండేలా సహాయం చేస్తారు. తమ సోదరుల కోసం ఏది చేయడానికైనా వీరు ముందుంటారు.
 

1112

11.కుంభ రాశి..
కుంభ రాశివారికి క్రియేటివిటీ చాలా ఎక్కువ. వీరు తమ తోడబుట్టివారికి తమ క్రియేటివిటీ అంతా చూపించాలని అనుకుంటూ ఉంటారు. వీరు స్వతంత్రంగా ఉంటారు. ప్రపంచం ఏమన్నా.. తమ తోడబుట్టిన వారికి మాత్రం అండగా ఉంటారు.

1212

12.మీన రాశి..
మీన రాశివారు తమ తోడబుట్టిన వారితో చాలా ప్రేమగా ఉంటారు. తమ కు తోడబుట్టిన వారు మాత్రం ఉండటం వారు చాలా బెస్ట్ ఫీలింగ్ లా భావిస్తారు. ఈ రాశివారు తమ సోదరులకు మొదట ప్రాధాన్యత ఇస్తారు. వారి నుంచి కూడా అదే కోరుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా లక్కీ.. త్వరగా ధనవంతులు అవుతారు!
Recommended image2
Rare Yoga: శని కలయికతో అరుదైన రాజయోగాలు.. వారం ఓపిక పడితే వీరి విజయాన్ని ఎవరూ ఆపలేరు..!
Recommended image3
Rice bag: వంటింట్లోని మీ బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి.. మీ అదృష్టమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved