MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు.. స్నేహానికి ఎంత విలువ ఇస్తారో తెలుసా...?

ఈ రాశుల వారు.. స్నేహానికి ఎంత విలువ ఇస్తారో తెలుసా...?

కొందరు చిన్నతనం నుంచి కూడా స్నేహితులై ఉండొచ్చు. కొందరికి కాలేజీలో , ఆఫీసులో పరిచయం కావచ్చు. జోతిష్య శాస్త్రం ప్రకారం...  ఏరాశివారు ఎలాంటి స్నేహితులు అవుతారో ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
| Updated : Dec 03 2021, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
friend

friend

జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకరో, ఇద్దరో మంచి స్నేహితులు కచ్చితంగా ఉంటారు.  మన జీవితం గురించి మంచి, చెడు చెప్పుకోవడానికి స్నేహితులు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి స్నేహితులు.. మనకు అనుకోకుండా కూడా పరిచయం అవ్వొచ్చు. కొందరు చిన్నతనం నుంచి కూడా స్నేహితులై ఉండొచ్చు. కొందరికి కాలేజీలో , ఆఫీసులో పరిచయం కావచ్చు. జోతిష్య శాస్త్రం ప్రకారం...  ఏరాశివారు ఎలాంటి స్నేహితులు అవుతారో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..

మేష రాశివారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్నేహితులకు అండగా ఉంటారు.  కష్టాల్లో ఉన్న స్నేహితులకు సహాయం చేస్తారు. వారి కోసం ఏం చేయడానికైనా ముందు ఉంటారు.
 

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు విధేయతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. స్నేహితులకు అన్ని సందర్భాల్లో అండగా ఉంటారు. మీ మాటలతో వారికి ఓదార్పు ఇస్తారు. ఈ రాశిలాంటి వారిని స్నేహితులుగా పొందడం గొప్పగా ఫీలౌతారు.

413

3.మిథున రాశి..
మిథున రాశి వారు.. స్నేహితులను ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. స్నేహితులను నిత్యం నవ్విస్తూ ఉంటారు.  స్నేహితులను నిరాశకు గురైనప్పుడు.. తమ మాటలతో మాయ చేస్తూ.. హ్యాపీగా ఉండేలా  చూసుకుంటారు.

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా దయగా ఉంటారు. ఈ రాశివారు.. స్నేహితులకు ఎక్కువ విశ్వాసాన్ని అందిస్తారు. ప్రపంచంలోని అన్ని ఆనందాలను స్నేహితులకు అందిస్తారు. వారు ఎప్పుడూ ఆశను కోల్పోకుండా సహాయపడతారు.

613

5.సింహ రాశి..
సింహ రాశివారు.. ఎవరితోనైనా ఔదార్యంగా ఉంటారు. స్నేహితులను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికీ.. విలాసవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఈ  రాశివారికి స్నేహితులు చాలా ఎక్కువ.
 

713

6.కన్య రాశి..
కన్య రాశివారు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు.  సమస్యలను పరిష్కరించడంలో  ముందుంటారు.  ఎవరికి ఎలాంటి సహాయం చేయాలన్నా ముందుంటారు.

813

7.తుల రాశి..
తుల రాశివారికి స్నేహితులు చాలా ఎక్కువ. వీరు కొత్త వ్యక్తుల సైతం వెంటనే కనెక్ట్ అయిపోతూ ఉంటారు. చాలా సరదాగా ఉంటారు. అందరినీ నవ్విస్తూ ఉంటారు.

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ఎవరికైనా స్నేహితులైతే... వారి కోసం ఎలాంటి సహాయం చేయడానికైనా ముందుంటారు. వీరున్న చోట అందరూ సంతోషంగా ఉంటారు.

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు.. ప్రతి విషయానికి అదనంగా మసాలా జోడించి.. స్నేహితులను సంతోషపెడతారు. మీ స్నేహితులకు ఏదైనా అసవరం ఏర్పడినప్పుడు.. మీ పై ఆధారపడి ఉంటారు. స్నేహితులకు కొత్త కొత్త విషయాలను తెలియజేస్తూ ఉంటారు.
 

1113

10.మకర రాశి..
మీరు స్నేహితులను మెరుగ్గా చేయమని ప్రోత్సహిస్తారు, వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడతారు. వారిని ప్రేరేపించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారు అందరికన్నా ఉత్తమంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. స్నేహితులందరికీ.. ఇదే విషయాన్ని నేర్పిస్తూ ఉంటారు. ఉన్నతంగా ఉండేలా ప్రోత్సహిస్తూ ఉంటారు.

1313


12.మీన రాశి..
మీన రాశి స్నేహితులు మీ అంతరంగాన్ని అన్వేషించడంలో మీకు సహాయం చేస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో వారికి వివరణలు అవసరం లేదు. వారు తీర్పు చెప్పనందుకు మీరు వారిని విశ్వసించవచ్చు!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved