MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • ప్రతి ఒక్కరూ తమ మనసులో దాచుకునే రహస్యం ఇది..!

ప్రతి ఒక్కరూ తమ మనసులో దాచుకునే రహస్యం ఇది..!

ప్రతి ఒక్కరికీ తమపై తమకు ఓ ఓపినియన్ ఉంటుంది. అయితే.. దానిని వారు బయటపెట్టరు. కేవలం తమ మనసులో సీక్రెట్ గా ఉంచుకుంటారు. మరి ఏ రాశివారి మనసులో ఏముందో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 17 2022, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ప్రతి ఒక్కరికీ తమపై ఒక అభిప్రాయం ఉంటుంది. ఎదుటివారికి తమపై ఉండే అభిప్రాయం వేరు.  కానీ.. ప్రతి ఒక్కరికీ తమపై తమకు ఓ ఓపినియన్ ఉంటుంది. అయితే.. దానిని వారు బయటపెట్టరు. కేవలం తమ మనసులో సీక్రెట్ గా ఉంచుకుంటారు. మరి ఏ రాశివారి మనసులో ఏముందో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..
మేష రాశివారు తమకు కొన్ని పనులు చేయలేమని.. తమకు ఆ సామర్థ్యం లేదని భావిస్తూ ఉంటారు. తమ వల్ల కాదు అని భావిస్తూ ఉంటారు. అయితే... ఈ విషయాన్ని వారు బయటపెట్టరు.

313

2.వృషభ రాశి..
ఈ రాశివారికి మూడ్ బాగోకపోతే ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం ఉండదు. ఒంటరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మాట్లాడినా.. డిస్ట్రబ్ చేసిన వీరికి మండిపోతుంది. వారిని అసహ్యించుకుంటారు. కానీ దానిని మనసులోనే ఉంచుకుంటారు. బయటపెట్టరు.
 

413

3.మిథున రాశి..
ఈ రాశివారు మనసులో ఎక్కువగా... తమను ఎవరూ పట్టించుకోవడం లేదని... తాము ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామని ఫీలౌతూ ఉంటారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.
 

513

4కర్కాటక రాశి..
ఎవరైనా నచ్చకపోతే వారితో రిలేషన్ వెంటన్ కట్ చేసుకోవాలని ఈ రాశివారి మనసులో ఉంటుంది. కానీ.. బయటకు మాత్రం ఆ పనిచేయరు. ప్రతి ఒక్కరూ తమ విషయలో అడ్వాంటేజ్ తీసుకోవడం వీరికి నచ్చదు.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు మనసులో ప్రతిసారీ... తమను అందరూ అసహ్యించుకుంటున్నారని.. తమను ఎవరూ ఇష్టపడటం లేదని భావిస్తూ ఉంటారు. అలా అనుకుంటే తప్ప.. వీరు తమకు తాము బెటర్ గా ఫీలవ్వలేరు.

713

6.కన్య రాశి..
ఈ రాశివారు ఎందులో అయినా సత్తా చాటగలరు. కానీ..కావాలనే తమను తాము అణగదొక్కుకుంటూ ఉంటారు. వారి మనసులో ప్రతిసారి.. వద్దు.. చేయద్దు.. మనకు అవసరం లేదు ఇలా చెప్పుకుంటూ ఉంటారు.

813

7.తుల రాశి..
ఈ రాశివారు మనసులో ఎక్కువగా... తాము ప్రేమకు పనికిరాము అని భావిస్తూ ఉంటారు. తమను ఎవరూ ప్రేమించరని.. అందుకు తమకు అర్హత లేదని భావిస్తూ ఉంటారు.

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు మనసులో ఎక్కువగా ప్రపంచమంతా తమకు వ్యతిరేకంగా ఉందని భావిస్తూ ఉంటారు. తమకు కోసం.. తమకు అండగా కనీసం ఒక్కరూ కూడా నిలపడలేదని వారు భావిస్తూ ఉంటారు.
 

1013

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు మనసులో తమను తాము అందరూ తక్కువ చేస్తున్నారని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా... ప్రతి విషయంలో అందరినీ తాము బతిమిలాడుతున్నామేమో అనే భావనలో ఉంటారు.
 

1113

10.మకర రాశి..
మకర రాశివారు తమను తాము ఏదైనా లూప్ హోల్ లో ఇరుక్కుపోయినట్లుగా భావిస్తూ ఉంటారు. ఆ లూప్ హోల్ లో తాము కూరుకుపోతున్నట్లు మనసులో ఫీలౌతూ ఉంటారు.

1213

11.కుంభ రాశి..
కుంభ రాశివారు తాము జీవితంలో చాలా ముఖ్యమైన వాటిని, అద్భుతమైన వాటిని చేజేతులా నాశనం చేసుకున్నట్లు గా ఫీలౌతూ ఉంటారు.
 

1313

12.మీన రాశి..
మీన రాశివారు ఎప్పుడూ మనసులో తాము ప్రజలకు కనెక్ట్ అవ్వలేకపోతున్నామని ఫీలౌతూ ఉంటారు. ఆ ఫీలింగ్ నే వారి మనసులో సీక్రెట్ గా ఉంచుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved