MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వార ఫలాలు: ఓ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి..!

వార ఫలాలు: ఓ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి..!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బందులుంటాయి.  వృత్తి వ్యాపారాలను ధన నష్టం ఏర్పడవచ్చును. పెద్దల  సూచన మేరకు పెట్టుబడులు పెట్టవలెను

7 Min read
Author : ramya Sridhar
Published : Apr 09 2023, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

వార ఫలాలు :09 ఏప్రియల్  2023 నుంచి 15 ఏప్రియల్  2023 వరకూ
 
 
  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలమైన తీర్పులు రావచ్చును. సమాజమందు మృదువుగా మాట్లాడుతూ మీయొక్క పనులన్నీ చక్కబెట్టు కుంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.  దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. శారీరకంగా మానసికంగా ఆనందంగా గడుపుతారు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.వారాంతంలో అవశాలు చేతి దాకా వచ్చి జారిపోవచ్చును.  ఇతరుల మీద ద్వేష అసూయలు పెరుగుతాయి. కొన్ని కీలకమైన సమస్యలతోటి మనసు నందు చికాకులు ఏర్పడును. మిత్రులతోటి మనస్పర్ధలు. అనుకోని ఖర్చులు ఏర్పడును   

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

శుభవార్తలు వింటారు. సంఘమనందు మీ ప్రతిభకు  తగ్గ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రత్యర్ధులుమీద పై చేయి సాధిస్తారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచనలు ఫలిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. కోర్టు వ్యవహారములు అనుకూలమైన తీర్పులు రావచ్చును. రావలసిన మొండి బకాయిలు చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందిస్తారు.వారాంతంలో మానసిక ఆరాటం. పనులలో ఆలస్యం. శారీరక శ్రమ పెరిగి పెరుగుతుంది. చెడు స్నేహాలు ఏర్పడతాయి. అనవసరమైన ప్రయాణాలు. సమాజంలో అవమానాలు జరుగవచ్చు. అనవసరమైన ఖర్చులు ఏర్పడును.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ ఆది- గురు -శుక్ర
చీకు చింత పెరుగుతాయి. సమాజము నందు అవమానం కలుగుతుంది. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది.
నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికం గా బలంగా ఉన్నప్పటికీ రుణాలు చేయవలసి వస్తుందని. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బందులుంటాయి.  వృత్తి వ్యాపారాలను ధన నష్టం ఏర్పడవచ్చును. పెద్దల యొక్క సూచన మేరకు పెట్టుబడులు పెట్టవలెను. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడుతాయి. చేయు వ్యవహారమనందు తెలివితేటలు తగ్గి వ్యవహారాలు చెడిపోవును. నీచమైన ఆలోచనలు కలుగును.వారాంతంలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు అధికారుల యొక్క స్నేహ లాభాలు కలుగును. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధనలాభం కలుగుతుంది. వారాంతంలో ఇతరులతోటి కలహాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయం ఇబ్బందుల తలెత్తుతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
మానసిక బాధలుంటాయి . ఆకస్మికంగా ప్రయాణాలు ఏర్పడతాయి.  కీలక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొనవలెను.  ఆచితూచి వ్యవహారం చేయాలి. సమాజం నందు చేయని పనులకు బాధ్యత వహించాల్సి వస్తుంది. శారీరిక శ్రమ పెరిగి అలసట పొందుతారు. మీ ప్రత్యర్థుల మూలంగా అపకార ప్రయత్నాలు జరుగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ‌. ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులు కలుగును.వారాంతంలో వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.  ప్రయాణాలు లాభిస్తాయి. కీలక సమస్యలు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అన్ని విధాల శుభం చేకూరుతుంది. ధైర్య సాహసాల తోటి తలపెట్టిన పనులన్నీ సాధిస్తారు. వృత్తి వ్యాపారములు యందు ఆదాయం బాగుంటుంది.సంఘము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరకంగా మానసికంగా బలపడతారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. చేయు పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. అనుకో ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల యొక్క బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది.   ఉద్యోగమునందు సహోదయోగల యొక్క సహాయ సహకారాలు వలన అధికార ప్రాప్తి కలుగును.  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వారాంతంలో మానసిక ఒత్తిడిలు పెరుగును. కొన్ని కీలక సమస్యలలో భావోద్వేగం పెరిగి ఉద్రేకతలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
అనవసరమైన ఖర్చులు పెరుగును. వృత్తి వ్యాపారములు నత్త నడకగా సాగును. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు పరాగలవు. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు.ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు మాటలు తూల కొండ చూసుకోవాలి. గొడవలకు దూరంగా ఉండడం మంచిది.  ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి . దూర ప్రయాణాలు తోటి చికాకులు గా ఉండును. పుత్ర పుత్రికలతోటి గొడవలు ఏర్పడతాయి. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికారులతో గొడవలు ఏర్పడును. మీ సన్నిహితులే అపకారం చేయాలను చూడు వారు ఎక్కువ అవుతారు.అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇంటా బయట గౌరవం తగ్గుతుంది. పని యందు అలసత్వం పెరుగుతుంది. వారాంతంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధువుల  సహాయ సహకారాలు లభిస్తాయి. వైవాహక జీవితం ఆనందంగా గడుపుతారు.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి.గృహమునందు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు అధికార వృద్ధి కలుగును. వృత్తి వ్యాపారాల యందు అనుకోని ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి సంబంధిత  నిర్ణయాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. కుటుంబ అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. భు గృహ నిర్మాణాలు పనులు సానుకూలంగా ముందుకు సాగుతాయి. సమాజం నందు బహుమానాలు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. మంచి సౌకర్యం పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వారాంతంలో మానసిక ఆరాటం. పనులలో ఆలస్యం. శారీరక శ్రమ పెరిగి పెరుగుతుంది. చెడు స్నేహాలు ఏర్పడతాయి. అనవసరమైన ప్రయాణాలు. సమాజంలో అవమానాలు జరుగవచ్చు. అనవసరమైన ఖర్చులు ఏర్పడును.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
ఊహించిన రీతిలో ధనాన్ని ఖర్చులు పెరుగుతాయి.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చును. వివాదాలకు దూరంగా ఉండండి. సమాజంలో అవమానాలు జరుగవచ్చు. మనస్సునందు అనేక విధముల బాధలు ఏర్పడతాయి. మిత్రుల తోటి సన్నిహితంగా ఉండుండి. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగం నందు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. గృహ మార్పులు చేస్తారు. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడుతాయి. నిరాశ నిస్పృహలకు లోనవుతారు.  పొదుపు చేసిన ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. శత్రుమూలముగా ఇబ్బందులు ఏర్పడతాయి. వారాంతంలో వృత్తి వ్యాపారాలు యందు అనుకోని ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులు కొన్ని విషయాలలో మీకు అండగా నిలబడతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా జరుగును.వారాంతంలో ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు యందు ఆచితూచి వ్యవహరించవలెను. ఇతరులతో వాదనలు వాదనకు దూరంగా ఉండటం మంచిది.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
ఇతరులనుండి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు. శారీరక మానసిక శాంతి లభించును.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి. నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయ బంధువర్గం పెరుగుతుంది.  విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరిచారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగును. సమాజము నందు  నందు సన్మానాలు బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం. బంధువర్గంలో మీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. వారాంతంలో అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇష్టం లేని కార్యములు ఇష్టముగా చేయవలసి వస్తుంది. బద్ధకం కొన్ని వ్యవహారములు చేజారుస్తారు. సమాజము నందు అవమానం కలగవచ్చు.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
ఆర్థికం వ్యవహారాలు బాగుంటాయి. శారీరక శ్రమ తగ్గి ప్రశాంత లభించును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు మీ ప్రతిభ తగ్గ ప్రతి గౌరవం లభిస్తుంది.  వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. మిత్రుల యొక్క ఆదర అభిమానం పొందుతారు.  కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తూ వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగము నందు ప్రోత్సాహం లభించును. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. చేయు పనులలోఎంతటి కష్టపనైనా  పట్టుదలతో విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసికంగా శారీరకంగా బలపడతారు.  వారాంతంలో మానసిక బాధలుంటాయి . ఆకస్మికంగా ప్రయాణాలు ఏర్పడతాయి.  కీలక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొనవలెను.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
ఇంటా బయట గౌరవం తగ్గుతుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మనస్సునందు అనేక  బాధలుగా ఉండుట. ఆర్థిక ఇబ్బందులుంటాయి. రుణాలు చేయవలసి వస్తుంది. స్థిరాస్తి విషయంలో గొడవలు ఏర్పడతాయి . ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు. గృహ క్రయ విక్రయాల యందు ఆచితూచి వ్యవహరించవలెను . కీలకమైన సమస్యలు బుద్ధి కుశల తోటి పరిష్కరించుకోవాలి . కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు గూర్చి ఆలోచనలు చేస్తారు. అనుకోని కలహాలు ఏర్పడగలవు. వారాంతంలో తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి.గృహమునందు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
శారీరక మానసిక అనారోగ్యాలు ఏర్పడగలవు. చెడుదారులు తొక్కే అవకాశం ఉంటుంది.
మనసునందు అనేక ఆలోచనలు కలుగుతాయి. ఇంటా బయట కలహాలు ఏర్పడును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి నష్టం వాటిలను. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఉద్యోగములో అధికారులు ఒత్తిడిలు పెరుగును. గృహమునందు పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.సంఘము నందు గౌర ప్రతిష్టలు తగ్గును. వృతి వ్యాపారాలయం సామాన్యంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలలో పెద్దల యొక్క సలహాలు తీసుకొని వలెను.  అనవసరమైన ఖర్చుల తగ్గించుకొని వలెను. పిల్లల యొక్క చదువు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. వారాంతంలో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతంలో వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
134
INDIND
(3.0 ov)14/1
IND need 121 runs in 264 balls
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved