MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలాలు: ఓ రాశివారికి నమ్మిన వారి వలన మోసం జరగవచ్చు, జాగ్రత్త

వారఫలాలు: ఓ రాశివారికి నమ్మిన వారి వలన మోసం జరగవచ్చు, జాగ్రత్త

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  సంతానం తోటి ప్రతికూలత వాతావరణం. ఉద్యోగం నందు పని ఒత్తిడి అధికంగా నుండును. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము.

8 Min read
Author : ramya Sridhar
Published : Jun 04 2023, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

వార ఫలాలు :04  జూన్ 2023 నుంచి 10 జూన్   2023 వరకు
 
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీమాతా' జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

చతుర్దాధిపతి అయిన చంద్రుడు:-ఆయుః భాగ్య రాజ్యస్థానమునందు సంచారము ఈ సంచారం వలన మానసిక ఆవేదనలు ఎక్కువగా నుండును. ఇతరులతోటి అకారణంగా కలహాలు ఏర్పడుతాయి. ఆకస్మిక పరిణామాలు వలన మానసిక ఉద్రేకతులు గురి అవుతారు. సమాజము నందు అవమానాలు ఎదురవగలవు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం. ఉద్యోగం నందు పని ఒత్తిడి అధికంగా నుండును. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. భూ గృహ క్రయవిక్రయాల నిర్మాణ పనులు మందగించును. వారాంతంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరును. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవ మర్యాదలు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభించును.

అశ్విని నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-ఆది- మంగళ -గురు- శనివారములు

భరణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-ఆది- సోమ- బుధ- శుక్రవారం

కృత్తిక  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-సోమ -మంగళ- గురు- శనివారములు
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

తృతీయాధిపతిఅయిన చంద్రుడు:-కళత్ర ఆయుః భాగ్యస్థానమునందు సంచారము వలన సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. చేయు వ్యవహారమనందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభించును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలకు ఇబ్బంది ఉండదు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉండెను. వివాహ ప్రయత్నాలు ఫలించును. వారాంతంలో అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఉద్యోగము నందు అధికారులతోటి కలహాలు ఏర్పడగలవు.

కృత్తిక నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-  సోమ -మంగళ- గురు- శనివారములు

రోహిణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-ఆది -మంగళ -బుధ- శుక్రవారం

మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-సోమ- బుధ -గురు- శనివారములు

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

ద్వితీయాధిపతి అయిన చంద్రుడు:-శత్రు సప్తమ ఆయుః స్థానముల నందు సంచారం ఈ సంచారము వలన ఆరోగ్యం   బాగుండను. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై పై చేయి సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ సంబంధ కార్యక్రమాలు చేస్తారు. వృత్తి వ్యాపారములు యందు ధనలాభం కలుగును. ఆర్థికంగా బాగుంటుంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంతాన సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. కొద్దిపాటి రుణాలు తీరి ప్రశాంతత లభిస్తుంది ‌. వివాహ ప్రయత్నాలు ఫలించును. వారాంతంలో మానసిక భయాందోళన కలుగును. ఇతరుల యొక్క వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొద్దిపాటి ఆరోగ్య భంగములు ఏర్పడవచ్చు .ప్రతి పని అధిక శ్రమ వలన పూర్తి అగును.

మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ- బుధ -గురు- శనివారములు

ఆరుద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- ఆది -మంగళ- గురు -శుక్రవారం

పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-    సోమ -బుధ- శుక్ర -శనివారములు
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

జన్మరాశి అధిపతి అయిన చంద్రుడు:-పంచమ శత్రు కళత్ర స్థానమునందు సంచారము ఈ సంచారం వలన శారీరక మానసిక అలసట పెరుగును. కొద్దిపాటి కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో అడ్డంకులు. మానసిక అశాంతికి గురవుతారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. చేయు వ్యవహారమనందు అత్యధిక శ్రమ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నుండును. అనవసరపు ఖర్చులు పెరుగును. వారాంతంలో శుభ ఫలితాలు పొందగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి సంబంధాలు బాంధవ్యాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును.

పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -బుధ- శుక్ర -శనివారములు

పుష్యమి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 
ఆది- మంగళ -గురు -శనివారములు

ఆశ్రేష  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-సోమ -బుధ -శుక్రవారం
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

వ్యయాధిపతి అయిన చంద్రుడు:- చతుర్ధ పంచమ శత్రు స్థానం నందు సంచారము ఏ విషయము పైన సరైన అవగాహన లేక వ్యవహారములలో ఇబ్బందులకు గురి అవుతారు. కుటుంబంలో కలతలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారం నందు ధన నష్టములు ఏర్పడను. బంధుమిత్రుల తోటి విరోధం విరోధాలు ఏర్పడగలవు . ఆరోగ్య సమస్యలుఎదురవుతాయి. సంతాన విషయక చింత ఏర్పడగలదు. ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన ఉంటుంది. వారాంతంలో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

మఖ  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
ఆది- మంగళ -గురు- శనివారములు

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- ఆది- సోమ- బుధ- శుక్రవారములు

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -మంగళ- గురు- శనివారములు

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

లాభాధిపతి అయిన చంద్రుడు:-తృతీయ చతుర్ధ పంచమ స్థానములందు సంచారము ఈ సంచారం వలన మీ యొక్క పరివర్తనలో మంచి మార్పులు చేర్పులు రాగలవు. ధనలాభ విషయంలో మరియు కుటుంబ విషయాల్లో సంతృప్తి పొందగలరు. నూతన వస్తూ ఆభరణాది కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులు సజావుగా సాగును. ధార్మిక తత్వం పట్ల అభిలాష ఆసక్తి పెరుగుతుంది. మంచి ఆరోగ్యం లభించును. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అన్ని రకాల గుర్తులు వారికి ఆదాయం లాభాలు బాగుండును. వారాంతంలో ఉద్యోగమునందు అధికారులతోటి సమస్యల రాగలరు. చేయు వ్యవహారము నందు సోమరితనం వలన ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యుల తోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఖర్చులను తగ్గించి పొదుపు చేయడం మంచిది.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -మంగళ- గురు- శనివారములు

హస్తం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
ఆది -మంగళ -బుధ- శుక్రవారములు

చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ- బుధ -గురు- శనివారములు

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర

రాజ్యాధిపతి అయిన చంద్రుడు:-ధన తృతీయ చతుర్థ స్థానములందు సంచారము. ఈ సంచారం వలన స్వశక్తి సామర్థ్యములచే సమస్యలను పరిష్కారమగును. అన్ని రంగుల వారికి యోగముగా ఉండును. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయముకు లోటుండదు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదల లో పాల్గొంటారు. వారాంతంలో వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరం. భూ గృహ నిర్మాణ పనులు మందగించును. నమ్మిన వారి వలన మోసం జరగవచ్చు.

చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ- బుధ -గురు- శనివారములు

స్వాతి  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
ఆది -మంగళ- గురు - శుక్రవారములు

విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -బుధ- శుక్ర -శనివారములు

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర

భాగ్యాధిపతి అయిన చంద్రుడు:- జన్మ ధన తృతీయ స్థానము లందు సంచారము. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగము నందు అనుకూలమైన మార్పులు రాగలవు. ప్రయాణాలు కలిసి వస్తాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి విషయం జాగ్రత్తగా క్రమ పద్ధతిగా చేస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటుంది. ఇతరులతోటి మంచి సంబంధాలు బాంధవ్యాలు ఏర్పడతాయి. వారాంతంలో అనారోగ్య బాధలు  ఏర్పడగలవు . దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -బుధ- శుక్ర -శనివారములు

అనూరాధ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
ఆది- మంగళ -గురు -శనివారములు

జ్యేష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -బుధ - శుక్రవారములు

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ

అష్టమాధిపతి అయిన చంద్రుడు:- వ్యయ జన్మ ధనస్థానములందు సంచారము. ఈ సంచారం వలన ఆర్థిక ఇబ్బందులు కలగగలవు. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించును. సమాజము నందు అవమానాలు కలగ గలవు. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. చేయు వ్యవహారములు తారుమారు అగును. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీయొక్క శక్తి సామర్థ్యాలు ప్రదర్శించిన తక్కువ ఫలితమే లభించును. వారాంతంలో శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. గృహమునందు ఆనందకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలు లో మేలైన ఫలితం లభిస్తుంది.

మూల నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-  
ఆది- మంగళ -గురు- శనివారములు

పూ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
ఆది- సోమ- బుధ-  శుక్రవారములు

ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -మంగళ- గురు- శనివారములు

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని

కళత్రాధిపతి అయిన చంద్రుడు:- లాభ వ్యయ జన్మరాశుల యందు సంచారము.ఈ సంచారం వలన ఇంటా బయటా అనుకూలంగా ఉండును. వృత్తి వ్యాపారాలు యందు ఊహించని ధన లాభం కలుగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంఘమనందు ఉన్నత స్థితి ఏర్పడుతుంది. ఇతరుల నుండి సహాయ సహకారాలు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధిస్తారు. ధనాధాయము బాగుండును. సుఖ సంతోషాలతోటి గడుపుతారు. ఉద్యోగమునందు అధికారుల ఆదరభిమానాలు పొందగలరు. వారాంతంలో మనసునందు భయాందోళనగా ఉండుట. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడ గలవు.

ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -మంగళ- గురు- శనివారములు

శ్రవణం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
ఆది -మంగళ -బుధ- శుక్రవారములు

ధనిష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ- బుధ -గురు- శనివారములు

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

షష్ఠమాధిపతి అయిన చంద్రుడు:రాజ్య  లాభ వ్యయ స్థానము లందు సంచారము.ఈ సంచారం వలన ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు చేర్పులు రాగలవు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతత  లభిస్తుంది. అధికారుల యొక్క ఆధార అభిమానాలు పొందగలరు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అన్ని సమస్యలు ఒక కొలిక్కి వచ్చి నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. అన్ని విధాల లాభకారంగా నుండను. ఆర్థికంగా సంతృప్తిగా ఉండను. సంతానం రీత్యా ఆనందమైన సంతోషకరమైన వార్తల వింటారు. వారాంతంలో అనుకోని సంఘటనలు జరగవచ్చు. మానసిక అశాంతి ఏర్పడను. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం.


ధనిష్ఠ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ- బుధ -గురు- శనివారములు

శతభిషం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు  ఆది -మంగళ- గురు -శుక్రవారం

పూ.భాద్ర  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -బుధ- శుక్ర -శనివారములు
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

పంచమాధిపతి అయిన చంద్రుడు:-భాగ్య రాజ్య లాభ స్థానములందు సంచారము ఈ సంచారం వలన మానసిక వ్యధ ఎక్కువగా నుండను. అధికంగా మాట్లాడడం వలన ఇబ్బందులు కలగవచ్చు. చేయు వ్యవహారమనందు విసుగుదల అలసట ఎక్కువగా నుండును. బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధ ఏర్పడగలవు. స్థిరాస్తి విషయాలు చికాకు పుట్టించును. సంతానం తోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. మానసిక ఆందోళనకు గురవుతారు. ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడిలు పెరగగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. సమాజము నందు అవమానాలు కలగ గలవు. వారాంతంలో వ్యాపారము నందు ధన లాభం కలుగును. చేయ వ్యవహారమునందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభించును.

పూ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -బుధ- శుక్ర -శనివారములు

ఉ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
ఆది- మంగళ -గురు -శనివారములు

రేవతి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
సోమ -బుధ - శుక్రవారములు
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved