MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Your Weekly Horoscopes:ఈ రాశివారు దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందుతారు

Your Weekly Horoscopes:ఈ రాశివారు దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందుతారు

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

5 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2022, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

“మంచితనంతోనే మనష్యులను గెలుస్తారు”అనేది ఈ వారం మీరు అనుసరించాల్సిన విధానం. ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తొలుగును.  కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం. సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సామాన్యం.రుణ శత్రుబాధలు కొంతమేర తొలగును. వివాహ ప్రయత్నాలు అనుకూలించును. సంఘంలో గౌరవం.ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు. అనవసరమైన ఖర్చులు. పనులలో జాప్యం. వారాంతంలో ఆకస్మిక ధన లాభం ,మనశాంతి లభించును.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

మీ క్రియేటివ్ ఇన్సిప్రేషన్ కు ఈ వారం  కొత్త దారులు కనపడతాయి.  వాటి నుంచే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం. బంధుమిత్రుల సహకారంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనదాయ మార్గాలు బాగుంటాయి. విద్యార్థులకు ఉత్తమమైన మార్గాలు ఏర్పడతాయి. స్థల గృహ వాహన క్రయ విక్రయాలకు అనుకూలం. జీవిత భాగస్వామితో ఇబ్బందులు. అనుకోని ఖర్చులు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవును. వారాంతంలో కుటుంబం నందు ప్రతికూల వాతావరణం.
 

313


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

మిమ్మల్ని ఉత్సాహపరిచే శుభవార్తలు వింటారు. అవే మీ జీవితాన్ని మలుపుతిప్పబోతున్నాయి. జాగ్రత్తగా వాటిని అంది పుచ్చుకోండి.  తలపెట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. అనుకోని ప్రయాణాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. గృహ విక్రయాలకు అనుకూలం. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. గృహ భూ క్రయవిక్రయాలకు అనుకూలం. కోపతాపాలకు దూరంగా ఉండండి.  దీర్ఘకాలిక వ్యాధులు కొంత బాధించును. పనులు ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మనస్పర్థలు. వారాంతంలో బుద్ధిచాప్ల్యతచే కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు.

413

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఇది మీ నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేసే వారం.  అలోచనలను అడ్డుకోకండి. అవే మీకు అన్ని విధాల దారి చూపుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన పదోన్నతులు. వృత్తి వ్యాపారులకు సామాన్యం. మానసిక ఒత్తిడి. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టును. కుటుంబమునందు కలహాలు. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.  ఆకస్మిక ధనలాభం. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు. కొత్త ఆలోచనలు చేస్తారు. వారాంతంలో అనుకోని ఖర్చులు.

513

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

కొత్త దారులు కనపడతాయి. కొత్త వ్యక్తులు తారసపడతారు. కొత్త పనులు మొదలెట్టడానికి ఇంతకు మించిన వారం మీకు దొరకదు. ఆ క్రమంలో పోయిన వస్తువులు తిరిగి లభించును. సంఘంలో గౌరవం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల కలయిక. భూ గృహ క్రయవిక్రయాలకు సామాన్యం. వివాహ ప్రయత్నాలు సానుకూలం. రుణ శత్రు బాధలు తొలగును. కుటుంబంలోని పెద్ద వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంతాన అభివృద్ధికి తగు ప్రణాళికలు వేసుకోవాలి. వారాంతంలో ధనలాభం.
 

613

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

గుర్తు పెట్టుకోకండి. బెస్ట్ కు  మాత్రమే మీరు ఎట్రాక్ట్ అవుతారు. వారం మధ్యంలో దశ మారుతుంది.  కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అప్పులు తీరును. సంతాన మూలకంగా లాభం. భూ గృహ క్రయవిక్రయాలలో ఆచితూచి వ్యవహరించవలెను. వివాహ ప్రయత్నాలు పట్టుదలతో ప్రయత్నిస్తే సఫలం అవుతాయి. అన్నదమ్ములతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలకు సామాన్యం. కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. స్థానచలనం. అనుకోని ఖర్చులు. వారాంతంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

713

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

“అద్బుతాలు మీకు ఈ వారం తారసపడతాయి. వాటిని మనస్పూర్తిగా ఆహ్వానించండి..అయితే అవి అతి సాధారణంగానే ఉంటాయి”. అప్పుడే శుభవార్తలు వింటారు.ధనాధాయ మార్గాలు బాగుంటాయి. భూ గృహ క్రయక్రయాలకు అనుకూలం. ఆర్థిక ఇబ్బందులు తొలగును.సంఘంలో గౌరవ ప్రతిష్టలు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త తీసుకోవాలి. సంతాన మూలకంగా లాభములు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల యందు లాభం. వారాంతంలో అనుకోని ఖర్చులు. 

813

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

మీ విలువ మీకు, ప్రపంచానికి  తెలియచెప్పే వారం ఇది. మీలో ఉన్న అంతర్గత శక్తి మిమ్మల్ని విజయ పధానికి దగ్గర చేస్తుంది.  అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం సమకూరుతుంది. అన్నదమ్ములతో మనస్పర్ధలు. పని వారితో చికాకులు. స్థిరాసిక్ క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబం నందు పెద్ద వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి వ్యాపారాలకు సామాన్యం. విద్యార్థులు పట్టుదలతో చదవవలెను. రుణబాధల నుండి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఆటంకాలు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి.

913

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

మీరు ఓపెన్ మనస్సుతో ఉండండి. మీకోసం తయారు చేయబడ్డ ప్యాకేజి మీకుఈ వారం ఖచ్చితంగా అందచేయబడుతుంది.  ధనాదాయం మార్గాలు సామాన్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారము నిరాశ. అనవసరమైన ఆలోచనలు. శారీరక శ్రమ. రుణ శత్రు బాధలు కొంతమేర తొలగును. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగాలి. అనుకున్న పనులు పట్టుదలగా ప్రయత్నిస్తే సఫలీకృతం అవుతాయి. వారాంతంలో అనుకోని ఖర్చులు.
 

1013

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
మీకు ఇది గొప్పవారం. మీ బిజినెస్ పార్టనర్ లేదా లైఫ్ పార్టనర్ మీకు  ఓ అమూల్యమైన గిప్ట్ అందచేస్తారు. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లోన్ సాంక్షన్ అయ్యే అవకాసం ఉంది.  అత్యాశపడద్దు.  అవసరమైన ఖర్చులకు ధనం సమకూరుతుంది. బంధువులతో సఖ్యతగా మెలగాలి. శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. సంతాన విషయంలో జాగ్రత్త తీసుకోవలేను. రుణ శతృ బాధల నుండి కొంతమేర ఉపశమనం. ఆస్తుల విషయంలో లాభం చేకూరును. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారులకు నిరాశ. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. వారాంతంలో కుటుంబంతో కలిసి అందంగా గడుపుతారు.

1113

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం ఈ వారం మధ్యలో దొరుకుతుంది. అయితే దాన్ని అర్దం చేసుకోవటంలోనే మీ ఎదుగుదల ఉంటుంది.  ధనాదాయం మార్గాలు బాగుంటాయి. సోదరుల సహకారంతో చేయు వృత్తి వ్యాపారాల యందు లాభాలు. చేయు పని వారితో చికాకులు. స్థిరాస్తి కొనుగోలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. కుటుంబంలో పెద్దవారికి ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవలెను. సంతాన అభివృద్ధి విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. కుటుంబం తీసుకుని నిర్ణయాలలో జీవిత భాగస్వామి సహకారం తీసుకోవలెను. సంఘంలో ఆచితూచి వ్యవహరించవలెను. ఆకస్మిక ధన లాభం. రుణ శత్రుబాధలు కొంతమేర తొలగును. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

1213

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఈ వారం మీకు చాలా స్పీట్ గా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించేవారు మీ చుట్టూనే ఉన్నారని గ్రహిస్తారు. మీ ఆనందానికి అవధులు ఉండని క్షణాలు వస్తాయి.   వృత్తి వ్యాపారాలలో లాభం. సంఘంలో మంచి పనులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సోదరులతో మనస్పర్ధలు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో చికాకులు. సంతానం మూలకంగా లాభములు. అనవసరమైన ఖర్చులు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. వారాంతంలో ఆకస్మిక ధన లాభం.

1313

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Recommended image2
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image3
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved