MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు!

ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 28.09.2025 నుంచి 4.10.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Kavitha G
Published : Sep 28 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Asianet News

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా మెరుగుపడుతుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తులాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వారం చివరిలో వృథా ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో అకారణంగా వివాదాలు వస్తాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. తెలివిగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దాయాదులతో వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు అంచనాలను అందుకుంటారు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల సహాయంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో రావాల్సిన పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు ఉంటాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఇంటా బయటా ఒత్తిడులు తప్పవు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు వస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు వస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. సంతానానికి విద్యా, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. 

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మిత్రులు సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. వారం ప్రారంభంలో కొన్ని పనుల్లో శ్రమ పెరుగుతుంది.  

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ప్రయణాలలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. 

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఎంతటి వారినైనా మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ, వాహన కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కోర్టు వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. కీలక సమయంలో బంధు మిత్రుల సహకారం అందుతుంది. ఇంటా బయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్పంగా ఖర్చులు పెరుగుతాయి.  

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. వారం మధ్యలో ఆకస్మికంగా డబ్బు ఖర్చు అవుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
శని, చంద్రుల కలయిక.. ఈ 3 రాశుల వారికి అన్నీ కష్టాలు, నష్టాలే!
Recommended image2
ఈ తేదీల్లో పుట్టినవాళ్లు ఇతరులను బాధపెట్టి ఆనందం పొందుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved