MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి అదృష్టం? ఏ రాశివారికి దురదృష్టం?

Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి అదృష్టం? ఏ రాశివారికి దురదృష్టం?

Weekly Horoscope: ఈ వార ఫలాలు 19.7.2026 నుంచి 25.7.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

4 Min read
Author : Kavitha G
Published : Jul 19 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Getty

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. వృథా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఈ వారం వృషభ రాశివారికి శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పరిశీలన అవసరం. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో చిన్నచిన్న విభేదాలు వచ్చినా త్వరగా పరిష్కారమవుతాయి. విద్యార్థులు ఫోకస్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఈ వారం మిథున రాశి వారికి అవకాశాలు, సవాళ్లు రెండూ కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ఉంటాయి. మీ ఆలోచనలు ఉన్నతాధికారులను ఆకట్టుకుంటాయి. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ అనుకోని ఖర్చులు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సోదరులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి ఈ వారం కుటుంబపరంగా అనుకూలం. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతికి సంబంధించిన వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త భాగస్వామ్యాల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుంది. పిల్లల విజయాలు కుటుంబంలో సంతోషాన్ని నింపుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఈ వారం సింహ రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగంలో మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త అవసరం. కుటుంబ పెద్దల సలహాలు కలిసివస్తాయి. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఈ వారం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలలో పెండింగ్ పనులను పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు ఆదాయం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పొదుపు చేయడానికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న విభేదాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే పరిష్కారమవుతాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే ఆశించిన ఫలితాలు వస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులను సమయానికి పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలుంటాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఈ వారం వృశ్చిక రాశివారికి ధైర్యం, పట్టుదల విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చినా సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తే మంచిది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితంలో పరస్పర సహకారం పెరుగుతుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల వార్తలు అందుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను అందించవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారికి ఈ వారం క్రమశిక్షణ అవసరం. ఉద్యోగాలలో మీ పనితీరు ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఈ వారం లభిస్తాయి. వ్యాపారులు కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి ఇది అనుకూల సమయం. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దల సహాయంతో పరిష్కారమవుతాయి. విద్యార్థులు సమయపాలన పాటిస్తే మంచి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి ఈ వారం కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఈ వారం మీన రాశివారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల సమాచారం అందుతుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు అనుకూలంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కుటుంబ అవసరాల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image2
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వటం మంచిదికాదు!
Related Stories
Recommended image1
Mahalakshmi Raja Yogam: కుజ, చంద్రుల కలయితో ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం, కోటి రూపాయలు ఇచ్చినా.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవద్దు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved