MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Astrology
• astrology: ఈ వారం రాశిఫలాలు( మే1 నుంచి మే7 వరకు)

astrology: ఈ వారం రాశిఫలాలు( మే1 నుంచి మే7 వరకు)

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు సమకూర్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

4 Min read
ramya Sridhar
Published : May 01 2020, 08:39 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

డా.యం.ఎన్.చార్య ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక హైదరాబాద్ ఫోన్: 9440611151

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

214

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

314

మేషరాశికి :- ఈ వారం కుటుంబంలో సమస్యలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడులు తగ్గుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ముఖ్య కార్యక్రమాలు సాఫీగా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

వృషభరాశి :- ఈ వారం స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు సమకూర్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శుభవార్తలు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

మిథునరాశి :- ఈ వారం చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. వాహనాలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని పనులు సమయానికి సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో  బంధువిరోధాలు. ఖర్చులు పెరుగుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కర్కాటకరాశి:- ఈ వారం మీ ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారస్తులు కోరుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం కొంత తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచిచెడ్డా విచారిస్తారు.  పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

సింహరాశి:-ఈ వారం ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు నుంచి విముక్తి. గృహయోగాలు కలిగే సూచనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

కన్యారాశి:- ఈ వారం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత ఊరట లభిస్తుంది. ఇంటాబయటా అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆస్తుల ఒప్పందాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు.  కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

తులారాశి:- ఈ వారం ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు కొత హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయం. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. వారం  ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

వృశ్చికరాశి:- ఈ వారం సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. మీ మాటే చెల్లుబాటు కాగలదు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

ధనుస్సురాశి:-ఈ వారం  చేపట్టిన వ్యవహారాలలో విజయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. భూములు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214

మకరరాశి:- ఈ వారం ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. రాబడి కొంత తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. అనుకున్న పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి.  వారం మధ్యలో ధన, వస్తులాభాలు. నూతన ఉద్యోగయోగం. వివాదాల పరిష్కారం.  పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314

కుంభరాశి:- ఈ వారం ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని లక్ష్యాలు నెరవేరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు నూతనోత్సాహం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1414

మీనరాశి:- ఈ వారం ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతస్థితి రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Monalisa Bhonsle: చదువుకుందామనుకున్నా సినిమాల్లోకి తీసుకొచ్చారు.. కుంభమేళా మోనాలిసా
Recommended image2
Surya Varuna Yogam: అరుదైన సూర్యవరుణ యోగంతో ఈ 3 రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి
Recommended image3
Zodiac sign: వచ్చే వారం ఈ 4 రాశుల వారికి ల‌క్కీ కాలం.. అప్పుల‌న్నీ తీరిపోతాయి. కానీ..
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved