MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Kanya Rasi 2024: న్యూ ఇయర్ లో కన్య రాశివారికి వృత్తి ఉద్యో గ రంగాల్లో అభివృద్ధి

Kanya Rasi 2024: న్యూ ఇయర్ లో కన్య రాశివారికి వృత్తి ఉద్యో గ రంగాల్లో అభివృద్ధి

మనమంతా మరికొద్దిరోజుల్లో 2024లో కి అడుగుపెట్టబోతున్నాం. మరి న్యూ ఇయర్ లో  కన్య రాశివారికి మాట్లాడే సమయంలో చాలా కఠినంగా లేదా దూకుండా ఉండకండి. ఇలా చేయడం వల్ల మీ సంబంధాలు దెబ్బతింటాయి. ప్రేమ పూర్వకంగా మాట్లాడి మీ సంబంధాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 20 2023, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


కన్య  రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు 
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
 
గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు అష్టమ స్థానం లో సంచరించి మే నెల నుండి భాగ్య స్థానంలో  సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా షష్ఠమ స్థానంలో సంచారము.

రాహు:-ఈ సంవత్సరమంతా కళత్ర స్థానంలో సంచారము.

కేతు:-ఈ సంవత్సరమంతా జన్మరాశిలో  సంచారము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Virgo

Virgo

 ఈ సంవత్సరం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్థిరాస్తులకు సంబం ధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భక్తి శ్రద్ధలధికమవుతాయి. 14.4.2024 నుండి వత్సరాంతం వరకు   కుటుంబ పరిస్థితులు సంతృప్తినిస్తాయి. అయితే వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం తప్పదు. ఆగస్టు నుంచీ కొన్ని ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. కుటుంబ విషయాల్లో మార్పులుంటాయి. చివరి మూడు నెలలు  మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. వృత్తి ఉద్యో గ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. కొంత  ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. స్థాన చలన సూచనలున్నాయి.  ఈ కాలంలో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే మీ ప్రియమైన వారితో కొన్ని అపార్థాలు, తగాదాలు ఉండొచ్చు. ఇలాంటి సమస్యలను మీరు సహనంతో పరిష్కరించాలి. మాట్లాడే సమయంలో చాలా కఠినంగా లేదా దూకుండా ఉండకండి. ఇలా చేయడం వల్ల మీ సంబంధాలు దెబ్బతింటాయి. ప్రేమ పూర్వకంగా మాట్లాడి మీ సంబంధాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. 

35
Virgo

Virgo

 ఈ సంవత్సరం విద్యార్థులు పాల్గొనే పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ఛాలెంజ్ లను,ఇంటిలో  సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే మీరు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి కలిగి ఉంటారు. సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ వంటి రంగాల వైపు మొగ్గు చూపుతారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది.మధ్యలో మీకు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీ విజయావకాశాలను మెరుగుపరచుకోవడానికి మీ నైపుణ్యాలు, సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు సహనం, ఏకాగ్రతతో కృషి చేయాలి.

45
Virgo - Kanya

Virgo - Kanya


అయితే సంవత్సరం అంతా  నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు.  ఈ క్రమంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది.  మనో ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. ధ్యానం, యోగా వంటివి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధ్యలో వచ్చే ఆకస్మిక ధన లాభం. బంధు, మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొనటం అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. స్థిరాస్తులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ఈ సమస్యలనుంచి దాటటానికి  దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.
 

55


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image3
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved