MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • కిచెన్ లో ఈ పదార్థాలు కిందపడటం.. చాలా అశుభం తెలుసా..?

కిచెన్ లో ఈ పదార్థాలు కిందపడటం.. చాలా అశుభం తెలుసా..?

ఒక దానిని తీస్తున్నప్పుడు.. మరోటి కింద పడిపోతూ ఉంటాయి. పొరపాటున చేయ్యి జారి కిందపడుతూ ఉంటాయి. అయితే.. కిచెన్ లో కొన్ని వస్తువులు నేలపాలు అయితే.. అది ఇంటికి అరిష్టమట. భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఇవి సూచనలట. మరిర అలాంటి పదార్థాలేంటో ఓసారి చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 12 2022, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
kitchen 001

kitchen 001

కిచెన్ లో చాలా వస్తువులు ఉంటాయి. పప్పులు, ఉప్పులు, కూరగాయలు, పండ్లు.. గిన్నెలు.. ఇతర వస్తువులతో కిచెన్ నిండి ఉంటుంది. ఒక్కోసారి.. వంట చేస్తున్న సమయంలోనో.. లేదో ఏదైనా అవసరమై తీసుకుంటున్నప్పుడో..  ఒక దానిని తీస్తున్నప్పుడు.. మరోటి కింద పడిపోతూ ఉంటాయి. పొరపాటున చేయ్యి జారి కిందపడుతూ ఉంటాయి. అయితే.. కిచెన్ లో కొన్ని వస్తువులు నేలపాలు అయితే.. అది ఇంటికి అరిష్టమట. భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఇవి సూచనలట. మరిర అలాంటి పదార్థాలేంటో ఓసారి చూద్దాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

 మిరియాలు
మిరియాలు కూడా ఇంట్లో నేలపాలు కాకూడదు.  ఇవి ఒక్కచోట పడినా.. ఇళ్లంతా వ్యాపిస్తాయి. అదేవిధంగా.. ఇవి కింద పడటం వల్ల చెడు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది వివాహితుల జీవితాలపై చెడు ప్రభావాలను చూపుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి.

36

ఉప్పు..
 వాస్తు శాస్త్రం ప్రకారం.. చేతిలో నుంచి ఉప్పు జారి కిందపడితే.. ఇంట్లో ఏవో ప్రతికూల సమస్యలు రాబోతున్నాయని అర్థమట. ఇది ఇంట్లో ఒత్తిడి ,డబ్బు నష్టాన్ని పెంచుతుంది. గృహ దోషాల సూచన కూడా ఉండవచ్చు.  డబ్బు సమస్యలను పెంచుతుంది. పడిన ఉప్పుతో కూడా కష్టాలు పెరుగుతాయి. ఉప్పును ఉచితంగా పొందడం ,ఇవ్వడం రెండూ అప్పుల ప్రమాదాన్ని పెంచుతాయి.

 

46

పాలు 
గృహ ప్రవేశం రోజున పాలు పొంగించడం మంచిది. అయితే ఆ తర్వాత పదే పదే పాలు పొంగడం.., పాల గిన్నె, గాజులు పడిపోవడం కూడా దురదృష్టానికి సూచన. ఎందుకంటే పాలు చంద్రునితో సంబంధం కలిగి ఉంటాయి. కుటుంబంలో ప్రతికూల శక్తి పెరిగిందని ఇది సూచిస్తుంది.

56

నూనె 
నూనెకు  శివునితో సంబంధం కలిగి ఉంటుంది.  కాబట్టి.. నూనెను ఇంట్లో కిందపడకుండా ఉండేలా చూసుకోవాలి. అయితే ఇలా పదే పదే జరిగితే మాత్రం మేల్కోవాలి. దీని అర్థం మీ కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొంటుంది, ఇది శని  చెడు దృష్టి మీ కుటుంబంపై పడిందని చూపిస్తుంది.

66

ఆహారం 
 బియ్యం  లేదా ఇతర ఆహారపదార్థాలు మొదలైనవి నేలపై పదేపదే పడకూడదు. ఇది కూడా అశుభానికి సూచన. వండిన ఆహారం కూడా కింద పడకుండా జాగ్రత్త వహించండి. అలాగే ప్లేట్‌లో సగం, సగం తినే అలవాటు మానుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ రెండు రాశులవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే నష్టం తప్పదు!
Recommended image3
Famous Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved