MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • రాత్రి పడుకునేముందు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం....!

రాత్రి పడుకునేముందు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం....!

అందుకోసం రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయడం వల్ల.. వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి.. లక్ష్మీ కాటాక్షం పొందుతారట. మరి ఏం చేయాలో ఓసారి చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 05 2022, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

డబ్బు సంపాదించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. డబ్బు, అభివృద్ధి సాధించడం కోసం ప్రజలు రాత్రి పగళ్లు కష్టపడుతూ ఉంటారు. అయితే... కొందరికి ఎంత కష్టపడినా ఆ లక్ష్మీ కటాక్షం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివారు ఇంట్లోని వాస్తు దోషాలను తగ్గించుకోవాలట. అందుకోసం రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయడం వల్ల.. వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి.. లక్ష్మీ కాటాక్షం పొందుతారట. మరి ఏం చేయాలో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

వాస్తు చిట్కాలు

అవును తెలిసో తెలియకో మనం రోజూ చేసే కొన్ని పనులు లేదా ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం సరికావు. వాటిని సరిచేస్తే వాస్తు దోషాలను నివారించవచ్చు. వాస్తు శాస్త్రంలో ఇటువంటివి చాలానే ఉన్నాయి. ఈ వాస్తు దోషాన్ని నివారించినట్లయితే ఒక వ్యక్తి ఆనందం, శ్రేయస్సు పొందవచ్చు. వాస్తు చిట్కాలు ఈ ఇంట్లో ప్రతికూల శక్తిని వదిలించుకోవడం ద్వారా మరింత సానుకూల శక్తిని సృష్టించేలా ప్రోత్సహిస్తాయి. కాబట్టి డబ్బు సమస్యలను పరిష్కరించడానికి కొన్ని అద్భుతమైన వాస్తు నివారణల గురించి తెలుసుకుందాం.

39

లక్ష్మి దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలంటే, రాత్రి పడుకునే ముందు ఈ వాస్తు చిట్కాలను ప్రయత్నించాలి...

వాస్తు శాస్త్రంలో, ఇంట్లోని ప్రతి మూలను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, పడుకునే ముందు వంటగది, బాత్రూమ్ , ఇంట్లోని ఇతర భాగాలకు సంబంధించిన కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తిని పూర్తిగా తొలగించవచ్చు.
 

49

నెయ్యి దీపం
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల తల్లి లక్ష్మి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది.

59

వంటగది
రాత్రి పడుకునే ముందు వంటగదిలోని పాత్రలన్నీ కడిగి శుభ్రం చేసుకోవాలి. దీంతో లక్ష్మి సంతోషిస్తుంది. పాత్రలను కడగకుండా వదిలేయడం వల్ల వాస్తు దోషం వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ ఇంటిని నింపుతుంది. మురికి పాత్రలు ఆర్థిక సమస్యలను తెస్తాయి. అందుకే రాత్రిపూట పాత్రలు శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి.
 

69

దానం చేయడం మంచిది. కానీ, సాయంత్రం పూట ఎప్పుడూ దానధర్మాలు చేయకండి, అది పేదరికాన్ని తెస్తుంది. అలాగే పాలు, పెరుగు, ఉప్పు రాత్రి సమయంలో అస్సలు ఎవరికీ  ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు.
 

79

రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం ఎదురుగా  చెప్పులు తీసేయండి. అలాగే ఇంటి మెయిన్‌ డోర్‌ను కూడా శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఇల్లు అభివృద్ధి చెందుతుంది.
 

89

రాత్రి పడుకునే ముందు మీ పడకగదిలో కర్పూరం వెలిగించాలి . ఇలా చేయడం వల్ల పడకగది వాతావరణం స్వచ్ఛంగా ఉండడంతోపాటు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దీంతో లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది.
 

99

వాస్తు శాస్త్రం ప్రకారం.. బాత్రూంలో బకెట్ ఖాళీగా ఉంచకూడదు. రాత్రి పడుకునే ముందు బాత్‌రూమ్‌లో బకెట్ నిండుగా ఉంచితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. బాత్ బకెట్‌ను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు.


రాత్రి పడుకునే ముందు కాళ్లు చేతులు కడుక్కొని ఇంటి దేవతను, మీ ఇష్టదేవతను స్మరించుకోండి. ఇలా చేయడం వల్ల మనసుకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి మంచి నిద్ర వస్తుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రావాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారుతాయి!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image3
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved