MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వాస్తు ప్రకారం... ఈ తప్పులు అస్సలు చేయకూడదు...!

వాస్తు ప్రకారం... ఈ తప్పులు అస్సలు చేయకూడదు...!

వాస్తు ప్రకారం... ఇంట్లో మనం కొన్ని వస్తువులను తెరచి ఉంచకూడదట. అలా ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువగా వస్తుంటాయట. మరి అవేంటో ఓసారి చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 05 2022, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వాస్తు శాస్త్రం అనేది ఒక గ్రంథం. ఈ వాస్తు శాస్త్రంతో మనకు ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దీనితో పాటు, ఆనందం, శ్రేయస్సు కూడా శాశ్వతంగా ఉండటానికి సహాయపడుతుంది. మనకు తెలీకుండానే చేసే కొన్ని పొరపాట్లు వాస్తు ప్రకారం సమస్యలను తీసుకువస్తాయట. వాస్తు ప్రకారం... ఇంట్లో మనం కొన్ని వస్తువులను తెరచి ఉంచకూడదట. అలా ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువగా వస్తుంటాయట. మరి అవేంటో ఓసారి చూద్దాం... 

27

వాస్తు శాస్త్రంలో, సంపదను పెంచడానికి అనేక వాస్తు నివారణలు ఉన్నాయి. అదేవిధంగా, వాస్తు శాస్త్రం కూడా ఒక వ్యక్తి అలవాట్ల గురించి కొన్ని నియమాలను ఇచ్చింది. ఈ నియమాలను పాటించడంలో వైఫల్యమైతే డబ్బు నష్టానికి దారితీస్తుంది. దీంతో పురోగతి తప్పుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, వాస్తు ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. దాని నియమాలు పాటించకపోతే శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
 

37

ఈ వస్తువులను ఎప్పుడూ తెరిచి ఉంచవద్దు.

పుస్తకాన్ని తెరిచి ఉంచవద్దు...
చాలా మందికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. కానీ వారు చదివిన తర్వాత చాలా సార్లు, వారు సాధారణంగా పుస్తకం తెరిచి ఉంచుతుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇలా చేయకూడదు. ఎందుకంటే పుస్తకాలు మేర్క్యురీ, తెలివితేటల గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల, పుస్తకాలను తెరిచి ఉంచడం వల్ల బుధుడు బలహీనపడతాడు. ఇది వ్యక్తి  మనస్సును బలహీనపరుస్తుంది. దీనితో పాటు, ఏకాగ్రతపై చెడు ప్రభావం చూపుతుంది.

47

అల్మరా...
చాలామంది బట్టలు లేదా డబ్బును అల్మారాలో ఉంచి, ఆపై దానిని తెరిచి ఉంచుతారు. కానీ అలా చేయకూడదు. అల్మెరా తెరిచి ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీని వల్ల మీకు ఆర్థిక నష్టం జరగవచ్చు.
 

57

ఆహారం

వాస్తు శాస్త్రంలో చెప్పినట్లుగా, ఆహారాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల తల్లి అన్నపూర్ణకు అవమానం జరుగినట్లుగా భావిస్తారట. దీనితో పాటు, ఓపెన్ ఫుడ్‌లో క్రిములు పడే ప్రమాదం కూడా ఉంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

67

పాలు

వాస్తు శాస్త్రం ప్రకారం, పాలు లేదా పెరుగు ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. ఇది చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి, పాలు, పెరుగు, శుక్ర, చంద్ర దోషాలను ఎదుర్కోవలసి ఉంటుంది, దీని వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

77

ఉప్పు

ఉప్పు చంద్రునితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. కావున ఉప్పు మీద మూత లేకుండా ఉండకూడదు. ఎల్లప్పుడూ కవర్ చేయాలి. లేకుంటే దుష్పరిణామాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఉప్పును ఉపయోగించిన తర్వాత వెంటనే మూత వేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. త్వరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు!
Recommended image2
Ugadi 2026:శ్రీ పరాభవనామ ఉగాది..వృశ్చిక రాశి కి ఈ ఏడాది కలిసొచ్చేనా?
Recommended image3
Venus Moon Transit: రాశి మారనున్న శుక్రుడు, చంద్రుడు.. ఈ 3 రాశులవారికి మంచిరోజులు మొదలైనట్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved