వాస్తు దోషం .. పడుకునే ముందు తల దగ్గర ఇవి పెట్టుకుంటే...

First Published 21, Aug 2020, 2:08 PM

వాస్తులో భాగంగా మనకు తెలీకుండా చేసే కొన్ని పొరపాట్ల కారణంగా.. లేనిపోని సమస్యలు తెచ్చుపెట్టుకుంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.  మన పడకదిలో కొన్ని వస్తువులను ముఖ్యంగా బెడ్ వద్ద పెట్టడం వల్ల వివిధ రకాల సమస్యలు, చికాకులు తలెత్తుతాయట.

ఇంటికి వాస్తు చాలా ముఖ్యం అని నమ్మేవారు కొందరు ఉంటారు. అసలు పట్టించుకోనివారు కూడా ఉంటారు. కానీ వాస్తు ప్రకారం నడుచుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. వాస్తు సరిగ్గా లేకుంటే ఇంట్లో ఇబ్బందులు,చికాకులు తలెత్తుతాయని చాలా మంది నమ్ముతుంటారు. అలాగే అనారోగ్య సమస్యలు, ఆందోళనలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా వాస్తు బాగాలేదు అనడానికి సూచనలుగా చెప్పొచ్చు.

అయితే.. వాస్తులో భాగంగా మనకు తెలీకుండా చేసే కొన్ని పొరపాట్ల కారణంగా.. లేనిపోని సమస్యలు తెచ్చుపెట్టుకుంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.  మన పడకదిలో కొన్ని వస్తువులను ముఖ్యంగా బెడ్ వద్ద పెట్టడం వల్ల వివిధ రకాల సమస్యలు, చికాకులు తలెత్తుతాయట. మరి అవేంటో చూద్దామా..

1. చాలా మందికి ఈ అలవాటు ఉండి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మంచీళ్లు తెచ్చుకొని బెడ్ దగ్గర తలకు సమీపంలో పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం అస్సలు చేయకూడని పని ఇది. దీని వల్ల నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయట.

2.మరికొందరికి ఇంట్లో చెప్పులు వేసుకొని నడిచే అలవాటు ఉంటుంది. ఆ అలవాటులో భాగంగా చెప్పులను బెడ్ పక్కనే విడిచి పడుకోవడం లేదంటే.. బెడ్ కింద వాటిని పెట్టుకోవడం చేస్తారు. ఇది కూడా మంచిది కాదట. ఇది నెగిటివ్ ఎనర్జీని నింపుతుందట.

3.ఇంకొందరికి ఓ అలవాటు ఉంటుంది. ఫోన్ లను దిండు కింద పెట్టుకొని పడుకుంటారు. మరికొందరు లాప్ టాప్ లు కూడా పెట్టుకొని పడుకుంటారు. అయితే.. అలా చేయకూడదట. ఇవి రాహుకి సంబంధించినవట. వీటి ద్వారా రాహువు మన దగ్గరికి ఆహ్వానించినట్లే అవుతుందని చెబుతున్నారు.

4.ఇంకొందరు.. తలకు సమీపంలో నూనెలు పెడుతుంటారు. కొబ్బరినూనె.. లేదా ఏదైనా ఆయిల్ నింపిన డెకరేటివ్ వస్తువు.. ఇలాంటివి కూడా పెట్టుకోకూడదట. వీటి కారణంగా కుటుంబంలో కొత్త సమస్యలు, చికాకులు వస్తాయట.

5.కొందరు.. బెడ్ కి ఎదురుగా అద్దం ఏర్పాటు చేసుకుంటారు. అయితే.. అది మంచిది కాదట. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.

6.రాత్రి పడుకునే ముందు  తలకు దగ్గరలో డబ్బులతో ఉన్న పర్స్ కూడా పెట్టకూడదట. అలా పెట్టుకుంటే.. సదరు వ్యక్తి నిత్యం డబ్బు సమస్యలతో సతమతమౌతూ ఉంటాడట.

loader