MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • ఆగిపోయిన గడియారం పెట్టుకుంటే ఏమౌతుంది?

ఆగిపోయిన గడియారం పెట్టుకుంటే ఏమౌతుంది?

ఆగిపోయినా లేదా, ఇరిగిపోయిన గడియారాన్ని ధరించడం వల్ల.. కెరీర్ లో అభివృద్ధి ఆగిపోతుందట.  జీవితంలో తీసుకోవాలి అనుకున్న ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోలేరట. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 28 2025, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Clock

Clock

ఇంట్లో గోడ గడియారం, చేతి గడియారం అప్పుడప్పుడు ఆగిపోవడం  లాంటివి జరుగుతాయి. అయితే.. ఆగిపోయిన వాటిని మనం పెద్దగా పట్టించుకోం. వాటిని అలానే వదిలేస్తారు. స్టైల్ కోసం చాలా మంది ఆగిపోయిన గడియారం కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ వాస్తు ప్రకారం.. ఈ ఆగిపోయిన గడియారం వల్ల చాలా నష్టాలు జరుగుతాయని మీకు తెలుసా? వాస్తు ప్రకారం ఆగిపోయిన గడియారం పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసుకుందాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23


వాస్తు ప్రకారం.. ఆగిపోయిన గడియారం మాత్రమే కాదు.. పగిలిన, విరిగిన గడియారం కూడా పెట్టుకోకూడదు. దీని వల్ల.. మన శరీరంలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుందట. గడియారం కదిలే ముల్లు..మీ జీవితంతో సంబంధాన్ని సూచిస్తాయట. వాస్తు ప్రకారం ఆగిపోయిన గడియారం మన జీవితంలో ఎదుగుదలకు అడ్డంకిలా మారుతుందట. ఆగిపోయినా లేదా, ఇరిగిపోయిన గడియారాన్ని ధరించడం వల్ల.. కెరీర్ లో అభివృద్ధి ఆగిపోతుందట.  జీవితంలో తీసుకోవాలి అనుకున్న ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోలేరట. 

33

వ్యక్తిగత విజయాల నుండి వృత్తిపరమైన విజయం వరకు మన జీవితంలోని ప్రతి అంశాన్ని సమయం నియంత్రిస్తుంది. సరిగా పని చేసే  గడియారం సానుకూల శక్తిని నింపితే.. ఆగిపోయిన గడియారం మాత్రం పాజిటివ్ ఎనర్జీని ఆపేస్తుంది.  శారీరకంగానూ, మానసికంగానూ మీ పురోగతిని మందగించేలా చేస్తుంది. అంతేకాదు.. ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. రావాల్సిన డబ్బులు రాకపోవడం దగ్గర నుంచి, సంపాదన కూడా పెరగదట.

అందుకే ఆగిపోయిన, విరిగిపోయిన గడియారాన్ని పొరపాటున కూడా ధరించకూడదట. మంచిగా పనిచేసే వాటిని మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి. అదేవిధంగా.. మన చేతికి కూడా అదే ఉంచాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved