MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • తమ భాగస్వామితో కర్కాటక రాశివారు ఎలా ఉంటారు..?

తమ భాగస్వామితో కర్కాటక రాశివారు ఎలా ఉంటారు..?

వారికి అనుగుణంగా వారి కోరికలు తీరుస్తూ ఉంటారు. బాధలో ఉన్నప్పుడు ఓదార్పు ఇస్తారు. వీరి ఆలింగనంలో సౌమ్యత ఉంటుంది. సంతోషం కలుగుతుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 22 2023, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి రాశిచక్రం ఒక వ్యక్తిగా విభిన్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది.వారు వారి భాగస్వాములకు భిన్నంగా ఉంటారు. కర్కాటక రాశివారు జీవిత భాగస్వామితో ఎలా ఉంటారో ఓసారి చూద్దాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Cancer Zodiac

Cancer Zodiac

ఈ రాశివారు మంచి జీవిత భాగస్వాములు కాగలరు. వారు తమ భాగస్వామికి  వెచ్చదనాన్ని పంచుతారు. తమ భాగస్వామికి  అమితమైన  ప్రేమను అందించగలరు. వారు శ్రేయస్సు కోరుకుంటారు. 

36

వారిని  ఆనందంలో ముంచుతారు. దయగల శ్రోతలుగా, వారు జీవిత తుఫానులలో ఆశ్రయం, ఓదార్పు , తిరుగులేని మద్దతును అందిస్తారు. వారి కౌగిలిలో, ప్రేమ స్వేచ్ఛగా నృత్యం చేస్తుంది, వారు ఇంటికి పిలిచే పవిత్ర స్థలాన్ని ప్రకాశిస్తుంది.

46
Cancer Zodiac

Cancer Zodiac


కర్కాటక రాశి జీవిత భాగస్వామి ఎమోషన్స్ కి ఎక్కువ విలువ ఇస్తారు. వీరితో జీవితం సంగీత లోకంలో సేద తీరుతున్న అనుభూతి కలిగిస్తుంది. ఒక్కసారి వీరితో బంధం పడితే, వారిని అస్సలు వదులుకోలేరు.  తమ భాగస్వామి నోరు తెరచి ఏమీ చెప్పకపోయినా, వారు అర్థం చేసుకోగలరు. వారికి అనుగుణంగా వారి కోరికలు తీరుస్తూ ఉంటారు. బాధలో ఉన్నప్పుడు ఓదార్పు ఇస్తారు. వీరి ఆలింగనంలో సౌమ్యత ఉంటుంది. సంతోషం కలుగుతుంది. 

56

కర్కాటక రాశి జీవిత భాగస్వాములు ఎలాంటి వారు అయినా వీరు స్వీకరించగలరు.  వారికి నచ్చినట్లు వీరు మౌల్డ్ అవుతూ ఉ:టారు. వారితో సామరస్యంగా మెలుగుతారు. సమస్య వచ్చినప్పుడు పారిపోవడం, పోట్లాడటం కాకుండా దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అవగాహన చేసుకుంటారు. బహిరంగ సంభాషణలు చేస్తారు. 

66

తమ భాగస్వామికి ఎక్కువ విలువ ఇస్తారు. వారి భాగస్వామి కూడా తమకు అలాంటి విలువ ఇవ్వాలని కోరుకుంటారు. కాకపోతే, వీరికి బహుమతులు అందుకోవడం ఇష్టం. అది కూడా జరిగితే, వీరు తమ భాగస్వామి కి మరింత ప్రేమ అందిస్తూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ రెండు రాశులవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే నష్టం తప్పదు!
Recommended image3
Famous Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved