MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Astrology
  • 2025లో ఈ రాశివారికి జాక్‌పాట్.. అదృష్టం బాగా కలిసొస్తుంది

2025లో ఈ రాశివారికి జాక్‌పాట్.. అదృష్టం బాగా కలిసొస్తుంది

మళ్లీ కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అయితే ఈ కొత్త సంవత్సరంలో 2025 లో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. వారు ఏది అనుకుంటే అది జరుగుతుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 14 2024, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

2024 సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పేసి 2025 సంవత్సరానికి వెల్ కం చెప్పే టైం దగ్గర్లోనే ఉంది. అయితే జ్యోతిష్యం ప్రకారం.. ఈ 2025 సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగుండబోతోంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ ఏడాది అదృష్టం బాగా కలిసొస్తుంది. వీరికి త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇంతకీ  ఆ రాశుల వారు ఎవరంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కన్య రాశి వారు 

కన్యరాశివారు 2024 కంటే 2025 లోనే చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ల లైఫ్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి రోజులు ప్రారంభమవుతాయి. అనుభవజ్ఞులైన వారి మద్దతు వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు కొత్త ఏడాదిలో పూర్తవుతాయి. అలాగే ప్రేమలో ఉన్న అడ్డంకి పూర్తిగా తొలగిపోతుంది. వీరికి కొత్త సంవత్సరంలో ధనలాభంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు కూడా పొందుతారు.

35

కర్కాటక రాశి

2025 కొత్త సంవత్సరం మొదట్లో ఈ రాశివారిపై శని ప్రభావం ఉంటుంది. అయితే ఇది మార్చి 28 నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత ఈ రాశివారి సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తగ్గుతాయి. కోర్టులో కేసులో కూడా వీరు విజయం సాధిస్తారు. దీంతో వీరు ఆశించినవన్నీ పొందుతారు. ఆరోగ్య సమస్యల కూడా తగ్గుతాయి.

45

మకర రాశి 

మకరరాశివారిపై కూడా కొత్త సంవత్సరం మొదట్లో శని ప్రభావం ఉంటుంది. ఇది మార్చి 28, 2025న ముగుస్తుంది. ఆ తర్వాత ఈ రాశివారికన్నీ శుభ దినాలే. ఈ రాశివారికి ధనలాభంతో పాటు ఎన్నో ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ రాశివారు ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందుతారు. వ్యాపారం, ఉద్యోగులకు ఈ ఏడాది బాగుంటుంది. 

55

వృశ్చిక రాశి 

ఈ రాశి వారిపై 2025 మార్చి 28 వరకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ముగిసిన వెంటనే ఈ రాశి వారికి శుభ ఘడియలు మొదలవుతాయి. లవ్ లైఫ్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతారు. రాజకీయంలో ఉన్నత పదవి పొందుతారు.ప్రణాళికాబద్ధంగా పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved